తెలంగాణలోని సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థులకు వారానికి 3 సార్లు కోడి గుడ్లను తప్పనిసరిగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. వేడిగా ఉన్న ఆహారమే వడ్డించాలని.. ముందుగా హెడ్మాస్టర్, టీచర్లు రుచి చూడాలని సూచించారు. పోషక విలువల గల భోజనం పెట్టాలన్నారు. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు విద్యార్థులకు ఇచ్చే కోడిగుడ్ల సేకరణ ధరను ప్రభుత్వం రూ.4 నుంచి రూ.5కు పెంచింది.
Read More »ప్రతిభా పురస్కారాల పేరు మార్పు జీవోను రద్దు చేసిన ఏపీ ముఖ్యమంత్రి..!
ఏపీలో విద్యాశాఖ అధికారులు చేసిన అత్యుత్సాహం సీఎం జగన్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళితే ఏపీ పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు మాజీ రాష్ట్రపతి కలాం పేరుతో విద్యాపురస్కారాలను అందజేస్తుంది. కాగా ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ ప్రతిభా పురస్కారాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహంతో కలాం విద్యాపురస్కారాలను …
Read More »