ఏపీ ఈసెట్-2022 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో మొత్తం 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అమ్మాయిలు 95.68 శాతం, అబ్బాయిలు 91.44 శాతం మంది పాసయ్యారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, ఉన్నత మండలి ఛైర్మన్ ప్రొ. కే హేమచంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. జులై 22న ఆన్‌లైన్ పద్థతిలో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 37 వేల మంది విద్యార్థులు …
Read More »డిఎస్సీ పోస్టుల భర్తీ పై శాసనసభలో వివరణ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి సురేష్
గౌరవ సభ్యులు మెగా డిఎస్సీ గురించి అడిగారు.. సీఎం గారు ప్రతి సంవత్సరం ఖాలీలు అంచనా వేసి, ఒక క్యాలెండర్ తయారు చేసుకుని,ప్రతి శాఖకు కూడా ఈ క్యాలెండర్ అఫ్ రిక్రూట్‌మెంట్‌ను తయారు చేయమన్నారు. నిర్ధిష్ట కాలంలో రిక్రూట్‌మెంట్ చేయాలని చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆర్నెల్ల కాలంలో ఉపాధ్యాయుల స్ధితిగతులను మెరుగుపర్చేందుకు 15వేల పోస్టులకు ప్రమోషన్లకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు …
Read More »కేంద్రానిది రహస్య ఎజెండా… మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
కేంద్రప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)-2019 ముసాయిదాలో స్పష్ట త లేదని, ఇందులో కుట్రలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. దీని వెనుక రహస్య ఎజెండా దాగి ఉన్నదని, విద్యావిధానం ప్రగతిశీలకంగా ఉండాలే తప్ప ప్రమాదకరంగా ఉండకూడదని సూచించారు. విద్యావిధానంపై రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని, కానీ కేంద్రానికి ఆ ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదని చెప్పారు. విద్యను వికేంద్రీకరణ నుంచి కేంద్రీకరణ …
Read More »ఆ స్కూల్‌పై మంత్రి కడియం ఆగ్రహం..?
షూ వేసుకురాలేదని తరగతి గదిలోకి అనుమతించకుండా బయటే నిలబెట్టి తోటి విద్యార్థులు ముందు తన కుమారుడిని మానసికంగా వేధించారంటూ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం ఆగ్రహం వ్యక్తం చేసారు . ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా దోషులపై కఠిన …
Read More »