ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు వర్తించనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏపీలో అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మరియు ఇతర విద్య …
Read More »ఏపీలో 13 విశ్వవిద్యాలయాలకు షాకిచ్చిన ..ఉన్నత విద్యా శాఖ
ఆంధ్రప్రదేశ్ లోని 13 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రాష‍్ట్ర ప్రభుత్వం శుక్రవారం రద్దు చేసింది. రద్దు అయిన వాటిలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం, విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఆచార్యనాగార్జునా విశ్వవిద్యాలయం, నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ, శ్రీకాకుళంలోని బీఆర్అంబేద్కర్ యూనివర్సిటీలతో పాటు పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం, …
Read More »