వేసవి సెలవుల్లో పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులును ఆదేశించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై మంత్రి సబిత అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. అధికారుతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లిదయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘మన ఊరు-మన బడి’ పురోగతిపై చర్చించారు. మొదటి విడతలో చేపట్టిన పనులను జూన్ 12 నాటికి పూర్తిచేయాలని మంత్రి …
Read More »వావ్.. హర్భజన్ గొప్ప మనసు.. ఎందుకో తెలుసా?
క్రికెటర్‌గా ఎంతో కీర్తి గడించిన హర్భజన్ సింగ్ ఇటీవల రాజకీయాల్లో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచీ సేవా భావం ఉన్న భజ్జీ ఇవాళ మళ్లీ గొప్ప మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ కీలక ప్రకటన చేశారు. దేశం కోసం ఏదైనా చేస్తానంటూ ట్వీట్ చేసిన హర్భజన్.. రాజ్యసభ ఎంపీగా తనకొచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు, వాళ్ల సంక్షేమానికి వెచ్చిస్తానని ప్రకటించాడు. …
Read More »డిసెంబర్ 28 నుంచి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు
డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు (ఓల్డ్ బ్యాచ్) మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 28 నుంచి 31 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు జనవరి 3 నుంచి 8, 2022 వరకు, మూడో సంవత్సరం పరీక్షలు జనవరి 17 నుంచి 22, 2022 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గం.ల వరకు …
Read More »ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్… త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..!
ఏపీ నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఇటీవల దాదాపు లక్షా 35 వేల గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం త్వరలోనే టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ తెలిపారు. తాజాగా తాడేపల్లిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 400 మంది గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉద్యోగ …
Read More »విడుదలైన పదోతరగతి పరీక్షల షెడ్యూలు..ఇక పోటాపోటీగా !
ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల చేసింది బోర్డు. దీని ప్రకారం చూసుకుంటే పరీక్షలు మార్చ్ 23 నుండి ఏప్రిల్ 08 వరకు జరగనున్నాయి. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే..! పరీక్షతేదీ – పరీక్ష మార్చి 23 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చి 24 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 మార్చి 26 – సెకండ్ లాంగ్వేజ్ మార్చి 27 – ఇంగ్లీష్ పేపర్-1 మార్చి 28 – …
Read More »నాలుగేళ్ల డిగ్రీకి గ్రీన్ సిగ్నల్..వచ్చే ఏడాది నుండే !
ప్రస్తతం డిగ్రీ చదివేవారు మూడేళ్ళపాటు కోర్స్ చెయ్యాలి. కాని వచ్చే ఏడాది నుండి మూడేళ్ళు కాదు నాలుగేళ్ళు కోర్స్ గా మారింది. ఈ మేరకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం దీని పై సమీక్ష చేయడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రరెడ్డి తెలిపారు. ఇది వచ్చే ఏడాది నుండి అమ్మలోకి వస్తుందని అన్నారు. అయితే ఈ నాలుగేళ్ళలో మూడేళ్ళు కోర్స్ మరియు …
Read More »విద్యారంగాన్ని చైతన్యపరిచే సంకల్పంతో ముందుకు సాగుతున్న వ్యక్తి జగన్..!
మందగమనంతో నడుస్తున్న విద్యా వ్యవస్థను చైతన్యం వంతం చేయడానికి గాను ముఖ్యమంత్రి జగన్ ఒక వైధ్యుడు మాదిరి దానిని చైతన్యపరిచే సంకల్పంతో ఉన్నారని తిరుపతి వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన ఆంగ్ల మాద్యమంపై మాట్లాడుతూ, కూలి వాడి పిల్లలు కూడా ఆంగ్లం నేర్చుకోవాలని భావించి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెట్టి న ఘనత సీఎం జగన్ దని అన్నాడు. భవిషత్తు లో బతుకు తెరువుకు …
Read More »ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఫైర్ అయిన వైసీపీ నేత..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. చదువు విషయంలో కూడా మత కలహాలు సృష్టిస్తున్నారు అనే విషయంలో చంద్రబాబు పై ధ్వజం ఎత్తారు. రాష్ట్రం మొత్తం తెలిసేలా ట్విట్టర్ వేదికగా ఆయనను ఆడుకున్నారు. “మతం మార్చడానికే ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారని కుల మీడియా, చంద్రబాబు, ఆయన దొంగల బ్యాచ్ గోల పెట్టడం 5 కోట్ల మంది ప్రజలను అవమానించడమే. వీళ్ల …
Read More »మీ పిల్లలు ఏ స్కూళ్లలో చదువుతున్నారంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్
గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతోనే ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గ్రామీణ ప్రాంత పిల్లలకు పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు వ్యతిరేకించే తెలుగుభాషపై …
Read More »పదవ తరగతి పరీక్ష ఫీజు గడవు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజు గడవును ప్రభుత్వం పెంచింది. పదవ తరగతి వార్షిక పరీక్ష ఫీజులను ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల అక్టోబరు 29 తేదీ వరకు ఆయా పాఠశాలలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని వెల్లడించింది. రూ.50ల ఆలస్య రుసుంతో నవంబర్ పదమూడో తారీఖు వరకు.. రూ.200ల ఆలస్య రుసుంతో నవంబర్ ఇరవై ఏడు వరకు.. రూ.500 ల ఫైన్ తో …
Read More »