తెలంగాణను పట్టుకున్న ఎన్నో దరిద్రాలను వదిలించ గలుగుతున్న మేము ప్రతిపక్షాల భావ దారిద్ర్యాన్ని మాత్రం వదిలించ లేకపోతున్నాం. కొలువుల కుంభమేళాను ప్రకటిస్తే ఎద్దేవా చేయడమేమిటి? 1952 ముల్కీ పోరాటం నుంచి తెలంగాణ ప్రజల్లో గూడుగట్టుకున్న ఆవేదనను తీర్చింది కేసీఆర్ ప్రభుత్వమే..కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం జీఎస్డీపీ రేటులో, తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో సాధించిన వృద్ధిని చూసి యావత్ దేశమే అబ్బురపడుతోంది. ఈ లెక్కలు మేం చెబుతున్నవి కాదు. …
Read More »ప్రజలంటే మోదీకి ఇంత ఈసడింపా?-వ్యాసకర్త: శ్రీ చంటి క్రాంతికిరణ్( అందోల్ ఎమ్మెల్యే)
ఈటలకు వ్యక్తిగా ఓటు వేయడం వల్ల అదనంగా హుజూరాబాద్‌కు లేదా బీజేపీ జాతీయ పార్టీ కనుక తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏమిటీ? ఈటల, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వేర్వేరుగా చూడాలా? రాజేందర్‌కు వేసినా, బీజేపీకి వేసినా.. ప్రజలకు కీడు చేస్తున్నవారిని ఏరికోరి మరీ నెత్తిన పెట్టుకున్నట్లు కాదా..! కొందరు వీరావేశంతో బీజేపీని, మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. దేశంలో ఏవో అద్భుతాలు చేశారని, భవిష్యత్తులో చేయబోతున్నారని అంటున్నారు. వాస్తవానికి మోదీ …
Read More »ఎడిటోరియల్…చనిపోయిన పార్టీని బతికించుకోవడానికేనా ఈ డ్రామాలు…!
ఏపీలో ఇటీవలి ఘోర పరాజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇకనుంచైనా ప్రతిపక్ష నాయకుడి హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని, నవ్యాంధ్ర ప్రగతిలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తారని అంతా ఆశపడ్డారు. కానీ 3 నెలల్లోనే చంద్రబాబు ఆ ఆశలను అడియాసలు చేశారు. 40 ఏళ్ల అనుభవం కలిగిన నాయకుడిగా, యువ ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తూ..రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన పోయి..ఇలా రోజుకో డ్రామాలు ఆడుతూ, ప్రభుత్వంపై పదే పదే దుష్ప్రచారాలకు …
Read More »ఎడిటోరియల్ : పవన్‌కు “చంద్ర”గ్రహణం..జనసేన భవిష్యత్తు ప్రశ్నార్థకం…?
నాకొక తిక్క ఉంది..దానికో లెక్క ఉంది..ఇది గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాపులర్ డైలాగ్. కానీ రాజకీయాల్లో జనసేనానికి తిక్క ఉంది..కాని దాని లెక్క చంద్రబాబు దగ్గర ఉంది. గత ఐదేళ్లుగా పవన్ రాజకీయాలను గమనిస్తే..పవన్ తిక్కకు లెక్క చంద్రబాబు దగ్గరే ఉందనడంలో సందేహమే లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పవన్ కల్యాణ్ చంద్రబాబు మౌత్‌పీస్‌లా ఉంటున్నాడే తప్ప…ఏనాడు సొంతంగా ప్రజల కోసం పోరాడింది …
Read More »ఎడిటోరియల్…యాడబోయినవ్ చిన్నమ్మ…!
పొద్దుగాల పొద్దుగాల లేవంగానే టీవీ పెట్టిన..మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మరణించిన వార్త కనిపించింది…కాసేపు నమ్మలేకపోయిన..చిన్నమ్మ మనల్ని విడిసిపెట్టడం ఏంటీ, ఆ వార్త నిజం కాదు కాకూడదు అని మళ్లీ చూసా…నిజంగానే చిన్నమ్మ ఇక లేరనే కనిపించింది. ఒక్కసారిగా కళ్లలోంచి కన్నీళ్లు వచ్చేసాయి. యాడబోయినవ్ చిన్నమ్మా అంటూ..గొంతు జీర బోయింది..మనసు ఆర్థ్రమైంది. చిన్నమ్మ ఇక లేదని తెలిసి దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. మన ఇంట్లో మనిషి వదిలేసి పోతే …
Read More »