బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో సైతం ఇన్నింగ్స్‌ను గెలుపును అందుకుంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే పరిమితం చేసిన భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్ గంటలోపే ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్‌నైట్ …
Read More »కలకలలాడుతున్న ఈడెన్ గార్డెన్స్..ఇదొక చారిత్రాత్మక రోజు కాబోతుందా..!
యావత్ భారత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రాబోతుంది. మరో రెండు రోజుల్లో దానికి తెరలేవనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటిసారి ఇండియాలో లో పింక్ బాల్ ఆట ప్రారంభం కానుంది. అంటే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అవ్వడం అనంతరం ఇది ప్రకటించడం, ఇప్పుడు ఈ మ్యాచ్ దాదా హోమ్ గ్రౌండ్ లోనే కావడం అభిమానులకు పండగే అని చెప్పాలి. …
Read More »దాదా అడుగుపెడితే ఏదైనా సాధ్యమేనా…ఇదిగో సాక్ష్యం..!
గంగూలీ ఎక్కడైనా దాదా నే..అప్పుడు భారత జట్టులో ఇప్పుడు బోర్డులో. ఇక అసలు విషయానికి వస్తే మొన్నటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లు జరగలేదు. కాని మొదటిసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్యన జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఈ రూల్ మొదలైంది. అది హైలైట్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు అదే డే/నైట్ టెస్ట్ మ్యాచ్ ఇండియాలో కూడా జరగనుంది. నవంబర్ 3 నుండి ఇండియాతో …
Read More »కోహ్లి సెంచరీ కొట్టిన ఆనందం..రస్సెల్ దెబ్బకు మటుమాయం
నిన్న బెంగళూరుకు కోల్‌కతాకు జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మంచి శుభారంభం దక్కలేదు.అయితే ఆ తరువాత విరాట్ మొయిన్ అలీ కేకేఆర్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు.వీరిద్దరి ధాటికి చివరి పది ఓవర్లలో జట్టు ఏకంగా 143 పరుగులు సాధించింది ఆర్సీబీ.ఈ దశలో కోహ్లీకి జత కలిసిన మొయిన్ అలీ కోల్‌కతాపై ఎదురుదాడికి దిగాడు.2వ ఓవర్‌లో సిక్సర్‌తో పాటు 14వ ఓవర్‌లో మరో 6,4తో …
Read More »