జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని పీఎంఎల్‌ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు డిసెంబర్ 12న తమ ముందుకు రావాలని తాఖీదులచ్చింది. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఆయనకు ఐదుసార్లు ఈడీ నోటీలిచ్చింది. ఇది ఆరోసారి కావడం విశేషం. రాంచీలోని జోనల్ ఆఫీసులో సోరెన్‌ను విచారించనున్నామని అధికారులు …
Read More »మంత్రి గంగుల కుటుంబానికి ఈడీ నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కుటుంబానికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మంత్రి గంగుల కుటుంబానికి చెందిన శ్వేతా గ్రానైట్స్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించిన దర్యాప్తు సంస్థ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దాదాపు 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ను అక్రమంగా చైనాకు తరలించారు.. ఇందులో 74.8 కోట్ల మేర హవాలా మార్గంలో లావాదేవీలు జరిగాయని ప్రాథమికంగా వెల్లడైంది. అటు ప్రభుత్వానికి గౌ50 కోట్ల మేర పెండింగ్ …
Read More »