తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అధికార బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఢిల్లీలోని ఈడీ విచారణకెళ్ళే ముందు ఓ సంచలన లేఖ విడుదల చేశారు. అంతేకాకుండా తనకు చెందిన పది ముబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఇటు మీడియా అటు ప్రతిపక్షాలు చేసిన ప్రచారానికి ముగింపు పలుకుతూ రెండు కవర్లలో పది ముబైల్స్ ను చూపించి మరి షాకిచ్చారు. అయితే ఈడీకి రాసిన …
Read More »ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు మంగళవారం ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు. దేశం లోనే సంచలనం సృష్టించిన ప్రముఖ పత్రిక కేసు అయిన నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో రెండో సారి సోనియా గాంధీ ఈరోజు కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని తన ఇంటి నుంచి సోనియా బయలుదేరిన సమయంలో ఆమె వెంట రాహుల్, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. జూలై 21వ తేదీన తొలిసారి …
Read More »ఈడీ విచారణకు హజరైన చార్మీ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 12మంది సెలబ్రిటీలకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఈడీ) ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఈడీ విచారించింది. దాదాపు 10 గంటలకు పైగా ఈడీ అధికారులు పూరీ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మనీ ట్రాన్స్ఫర్ వంటి అంశాలపై ఈడీ లోతుగా విచారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు నటి ఛార్మిని విచారించనున్నారు అధికారులు. ఇందులో భాగంగా …
Read More »