తమిళనాడు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీంఎకేకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు సీ విజయభాస్కర్, ఎ స్పీ వేలుమణి ఇండ్లపై ఈ రోజు మంగళవారం విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు మంత్రులకు చెందిన 30 ప్రదేశాల్లో ఆ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరిపై వేర్వేరుగా అవినీతి కేసులు రిజిస్టరై ఉన్నాయి. పుడుకొట్టై జిల్లాలోని ఇలుపురులో ఉన్నమాజీ ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ నివాసంలో …
Read More »ఆప్ నేతలపై ఈడీ దాడులు
ఢిల్లీ రాష్ట్ర అధికార ఆప్ కి చెందిన సీనియర్ నేత, ఆ రాష్ట్ర హెల్త్ అండ్ హోమ్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కోల్ కతాకు చెందిన ఓ కంపెనీతో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపిన ఆరోపణలున్న నేపథ్యంలో ఈడీ ఈ సోదాలు చేపట్టింది. అయితే గత నెల మే 30న సత్యేంద్రను సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ అరెస్టు చేసింది. జూన్ 9 వరకూ …
Read More »