కోల్ ఇండియాలో తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ ,నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కల్పి మొత్తం తొమ్మిది వేల ఉద్యోగాలను పోటీ పరీక్షలు,ఇంటర్వూల ,అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నది. కోల్ ఇండియా పరిధిలోని ఎనిమిది సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలుచేపట్టబోతుందని ఎకనామిక్స్ టైమ్స్ తెలిపింది. అయితే గత దశాబ్ధ కాలంలో అతి పెద్ద రిక్రూట్మెంట్ ఇదే అని ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో …
Read More »చంద్రబాబుపై “ఎకనామిక్ టైమ్స్” సంచలన కథనం
ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబుకు, న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న సంబంధాలపై తొలినుంచి ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు ఇప్పటి వరకు 18 స్టేలు రావడానికి కారణం ఆయనకు న్యాయవ్యవస్థపై ఉన్న పట్టేనని చాలా మంది చెబుతుంటారు. తెలంగాణ సీనియర్ అడ్వకేట్ కూడా గతంలో ఉమ్మడి హైకోర్టులోని 15మంది న్యాయమూర్తులు చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ తరహాలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రముఖ ఆంగ్ల దిన …
Read More »