ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్ర ముగిసింది. ప్రస్తుతం ఇచ్ఛాపురంలో పర్యటిస్తున్న జగన్.. పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన ‘విజయ సంకల్ప స్తూపాన్ని’ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. అంతకుముందు విజయ సంకల్ప స్తూపం వద్దకు జగన్ చేరుకోగానే జై జగన్.. జై జై జగన్ అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. వేదపండితులతో పాటు మతపెద్దలు ఆయనకు …
Read More »జగన్ మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పరు.. కొద్దిరోజుల్లోనూ జనరంజక పాలన చూస్తాం
దేశచరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒక పార్టీ నాయకుడు సంవత్సరం పైగా ప్రజలతో మమేకం కావడం అనేది చ్రరితలో నిలిచిపోతుందన్నారు. జగన్ పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. మాట మీద నిలబడే వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని ప్రజల సంక్షేమం కోసం ఆయన తీసుకువచ్చిన నవరత్నాల పథకాలు పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తంచేస్తున్నారన్నారు. ప్రజలు జననేతను విశ్వసిస్తున్నారని,ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. చరిత్రలో …
Read More »