ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసిందో లేదో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ మరో సంచలనానికి తెరతీశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై చర్చించేందుకు మార్చి 1న అన్ని రాజకీయ పర్టీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ భేటీ కానున్నారు. ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు హాజరుకావాలని సూచించారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా 3 ప్రాంతాల్లో ఎస్ఈసీ సదస్సులను నిర్వహించనుండటం తెలిసిందే. మార్చి 10న 12 …
Read More »ఫేక్ లెటర్‌పై విచారణ..నిమ్మగడ్డ మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు.. చంద్రబాబు దొరికిపోతాడనే పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా..!
ఏపీలో కలకలం రేపుతున్న ఫేక్ లెటర్ ఉదంతంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. సీఎం జగన్‌ది ఫ్యాక్షన్ నేపథ్యం అని, అధికార వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణాపాయం ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఇలా పలు వివాదాస్పద అంశాలతో కేంద్ర హోం శాఖకు ఈసీ లేఖ రాశాడంటూ ఎల్లోమీడియా ప్రచారం చేసింది. జగన్ సర్కార్‌ను బద్నాం చేసే విధంగా ఉన్న …
Read More »ఈసీ ఎవరంటూ ఎలక్షన్ కమీషనర్ ద్వివేదిని వేలు చూపించి బెదిరించలేదా చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఏకపక్షంగా వాయిదా వేయడంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో, సీఎస్ వంటి అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తీరును సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. మరోవైపు ఎన్నికల వాయిదాను స్వాగతించిన చంద్రబాబు..ఎన్నికల కమీషనర్‌పై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ఏంటని సుద్దులు చెబుతున్నారు. …
Read More »