వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చంద్రబాబు ఫై ధ్వజమెత్తారు.ఏపీ ఎన్నికలకు సంబంధించి మొదటినుండి సీఈవో ద్వివేది పై చంద్రబాబు ఏదోక ఆరోపణ చేస్తూనే వచ్చారని.బాబు ఓడిపోతరనే భయంతోనే కావాలని ఆయనను నిందిస్తున్నారని మండిపడ్డారు.తన ట్విట్టర్ ద్వారా విజయసాయి రెడ్డి..సీఈవో ద్వివేది తన సమీక్షలకు అడ్డు చెప్పడం వల్ల పిడుగులు పడి రాష్ట్రంలో ఏడుగురు చనిపోయారట. తనను పనిచేసుకొనిస్తే ఆ ఏడు ప్రాణాలు దక్కేవట. …
Read More »