ఖర్భూజ పండు తినడంతో కలిగే ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటొ ఒక లుక్ వేద్దాం.. ఫోలిక్ యాసిడ్తో గర్భిణీలకు మేలు జరుగుతుంది ఈ అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తోంది శరీరంలో వేడిని తగ్గిస్తుంది కంటి సమస్యలను దూరం చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండె జబ్బులను నివారిస్తుంది కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది
Read More »పిజ్జాలు తింటే..ఏం జరుగుతుందో తెలిస్తే లైఫ్‌లో ముట్టుకోరు..!
ప్రెజెంట్ జనరేషన్‌లో పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్ తినడం ఎక్కువై పోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకు జెంట్స్, లేడీస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్లూ పిజ్జాలను తినడం ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌స్, స్టూడెంట్స్‌కు పిజ్జా ఆర్డర్ చేయనిదే రోజు గడవదు. లంచ్, డిన్నర్‌లో కూడా ఈ పిజ్జాలు భాగమై పోయాయి. అయితే ప్రతి రోజూ ఈ పిజ్జాలు తినడం వల్ల ఊబకాయం పెరిగిపోతుందని.. గుండె సంబంధిత …
Read More »ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువను …. ఇలా చేశారేంటి
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది మీటర్ల పొడవున్న కొండచిలువ అది. ఓ వ్యక్తిపై దాడి చేసింది. దాన్ని ఎదుర్కొనేందుకు గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. దాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత ఎంచక్కా దాన్ని ముక్కలుగా వండుకుని తినేశారు. ఈ ఘటన ఇండోనేసియాలో జరిగింది. వివరాల్లోకెళితే.. నబబన్ అనే వ్యక్తికి శనివారం పామాయిల్ తోటలో ఈకొండచిలువ కంటపడింది. దాన్ని చంపడానికి యత్నించే క్రమంలో పాముఅతడిపై దాడి చేసింది. దాంతో అతడి కుడి …
Read More »చేపలు తిన్న తరువాత పాలు తాగితే ఏమవుతుందో తెలుసా …?
పాలు, చేపలు. ఇవి రెండూ మనకు మంచి పౌష్టికాహారంగా ఉన్నాయి. చాలా మంది చేపలను ఇష్టంగా తింటారు. అయితే చేపలను తినని వారు చాలా మంది పాలు తాగుతారు. ఈ క్రమంలో చేపలను తినే వారు, పాలు తాగేవారికి ఎప్పటి నుంచో ఓ సందేహం ఉంటూ వస్తున్నది. చేపలు తిన్నాక పాలు తాగవచ్చా లేదా అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »