యేసుక్రీస్తును శిలువ వేసిన తరువాత సమాధి చేయబడ్డారని, యేసుక్రీస్తు సమాధి పరిసరాలను శుభ్రం చేయడంతోపాటు.. నీళ్లు చల్లేందుకు వెళ్లిన ఓ స్ర్తీకి యేసుక్రీస్తు సజీవుడై దర్శనమిచ్చారు. అంతకు ముందు సమాధి వద్దకు వెళ్లిన ఆ స్ర్తీకి సమాధి తలుపులు తెరిచి కనబడ్డాయి. దీంతో ఆ మహిళ ఆ విషయాన్ని తన యేసుక్రీస్తు అనుయాయులతో చెప్పింది. దీంతో వారి మది ఆనందంతో వెల్లివిరిసింది. యేసుక్రీస్తు ఇంకా సజీవంగానే ఉన్నాడని తెలుసుకున్న ప్రజలు …
Read More »ఈస్టర్ రోజున ”చాకొలెట్ ఈస్టర్ ఎగ్” తయారు చేద్దామిలా..!!
ఈస్టర్. యేసు క్రీస్తు శిలువవేయబడ్డ (గుడ్‌ఫ్రైడే) రోజు నుంచి మూడు రోజుల్లోనే తిరిగి సమాధి నుంచి లేచిన రోజును క్రైస్తవ ధర్మాన్ని ఆచరించే వారు ఈస్టర్‌గా పండుగగా జరుపుకుంటారు. అయితే, ఈస్టర్ పండుగ రోజున ఇంటికొచ్చే అతిథుల కోసం ఏదో ఒక తినుబండారాన్ని ఇవ్వడం ఆచారం. యేసుక్రీస్తు సమాధి నుంచి లేచి తిరిగి ప్రజల రక్షణార్ధంగా భూలోకానికి వచ్చిన రోజుగా జరుపుకునే ఈస్టర్ పండుగ రోజున.. ఆ శుభవార్తను చెబుతూ …
Read More »కరుణామయుడు కరుణించాలంటే..!!
ఈస్టర్, యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజును గుడ్‌ఫ్రైడేగా పేర్కొంటూ, అలాగే, యేసు క్రీస్తు పాపుల్ని ద్వేషించకు, పాపుల్ని ద్వేషించు అన్న సందేశాన్ని తెలుపుతూ తిరిగి తన మరణం (సమాధి నుంచి) సమాజంలోకి ప్రవేశించిన దినమును ఈస్టర్‌గా పేర్కొంటారు. యేసుక్రీస్తు తన సమాధి నుంచి తిరిగి లేచిన దినమును క్రైస్తవ సోదరులు ఈస్టర్‌గా పేర్కొంటూ పండుగ వాతావరణంలో ప్రార్థనా మందిరాల్లో యేసు క్రీస్తు సేవలో ఉండిపోతారు. ఇదే రోజు క్రైస్తవులందరూ …
Read More »ఈస్టర్ రోజున చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు..!!
ఈస్టర్ పండుగ రోజున యేసుక్రీస్తును అనునిత్యం తలుస్త క్రైస్తవ ధర్మాన్ని ఆద్యాంతం పాటించే వారు ఆ రోజంతా చర్చీల్లోనే గడుపుతారు. అంతేకాకుండా, వారిమనసంతా దైవమందే లగ్నం చేసి యేసుక్రీస్తు కోసం ప్రార్ధనలు చేస్తారు. యేసుక్రీస్తు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతతో ఉపవాస ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఈస్టర్ రోజునే యేసుక్రీస్తు పునరుజ్జీవుడై, సజీవంగా తిరిగి భూలోకానికి చేరిన సందర్భంలో క్రైస్తవ సోదరులు చర్చీల్లో శిలువును ఉంచి, కన్నీటి ప్రార్ధనల నడుమ …
Read More »ప్రకృతి పులకరించేలా యేసుక్రీస్తు రాక..!!
అవును, యేసుక్రీస్తు తన సమాధి నుంచి తిరిగి లేచిన రోజున ప్రకృతి పులకరించింది. కాగా, శుక్రవారం రోజున యేసు క్రీస్తు శిలువ వేయబడిన దినముగా క్రైస్తవులు భావించి బ్లాక్ డేగా గుర్తిస్తూ, ఆ రోజున నల్ల దుస్తులు ధరిస్తారని క్రైస్తవ ధర్మం చెబుతోంది. అయితే, మూడు రోజుల్లోనే యేసు క్రీస్తు సమాధి నుంచి లేచి ప్రజల కోసం మళ్లీ వచ్చారు. దీంతో ప్రకృతి పులకరించింది. యేసుక్రీస్తు ఇకలేరనుకున్న వారి మదిలో …
Read More »ఈస్టర్ ముందు రోజు చర్చీలలో గంటలు మోగకపోవడానికి కారణం ఇదే..!!
క్రైస్తవుల పవిత్ర దినము ఈస్టర్ ముందు రోజున చర్చీలలో గంటలు మోగకపోవడానికి కారణం ఇదే..!! అవును, క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈస్టర్ పండుగకు ముందు రోజున చర్చీలలో గంటలు మోగవు. అయితే, ఈస్టర్ దినమునకు ముందు వచ్చే శుక్రవారాన్ని గుడ్‌ఫ్రైడే అంటారు. అంతేకాకుండా, యేసు క్రీస్తు సమాధి నుంచి తిరిగి లేచిన రోజుగా ఈస్టర్‌ను జరుపుకుంటారు. ఆ దినమును గుర్తు చేసుకుంటూ గుడ్‌ఫ్రైడే రోజుతోపాటు ఈస్టర్ పండుగ రోజున …
Read More »ఈస్టర్ ముందు రోజు మత గురువు ఏం చేస్తారంటే..!!
ఈస్టర్ వేడుక. యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజు, అలాగే సమాధి నుంచి తిరిగి లేచిన రోజును గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు పవిత్ర దినములుగా ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే, ఈస్టర్ పండుగ ముందు వచ్చే శుక్రవారం రోజున గుడ్‌ఫ్రైడేను జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజు కాబట్టి గుడ్ ఫ్రైడేను బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇదే రోజు క్రైస్తవులందరూ ప్రార్ధనా …
Read More »ఈస్టర్ : ఇది మీకు తెలుసా..??
ఈస్టర్. యేసు క్రీస్తు శిలువవేయబడ్డ (గుడ్‌ఫ్రైడే) రోజు నుంచి మూడు రోజుల్లోనే తిరిగి సమాధి నుంచి లేచిన రోజును క్రైస్తవ ధర్మాన్ని ఆచరించే వారు ఈస్టర్‌గా పండుగగా జరుపుకుంటారు. అయితే, యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ రోజున అసలు ఏం జరిగింది..? ఎవరి వల్ల శిలువ వేయబడ్డారు..? అతనికి ఆ సంఖ్యకు ఉన్న సంబంధమేంటి..? ఆ సంఖ్యను చూస్తే అంత భయమెందుకు..? అన్న ప్రశ్నలకు క్రైస్తవ మత పెద్దలు ఏం …
Read More »క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్..!
క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్. క్రైస్తవ మత గ్రంథాలను బట్టి క్రీస్తు శిలువవేయబడిన తరువాత తన మరణం నుంచి మూడో రోజున పునరుత్థానం చెందాడని తెలుస్తుంది. ఆదివారం రోజున సమాధిలో నుంచి సజీవుడై ప్రభువు తిరిగి వచ్చాడని క్రైస్తవ భక్తుల నమ్మకం. ఈ పునరుత్థానాన్ని మరణంపై ఏసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. క్రైస్తవులు ఈ పునరుత్థానం దినం లేదా ఈస్టర్ ఆదివారంను …
Read More »ఈస్టర్ పండగ విశేషాలు..!
ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు మరణించి మూడవరోజు మరల సజీవుడై మృతులలోనుండి లేచినందుకు ఈస్టర్ జరుపుకుంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈస్టర్ గురించి తెలుసుకోవలసిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ రెండుసార్లు జరుగుతుందని. తూర్పు దేశాల క్రైస్తవులు జూలియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. పశ్చిమ దేశాల క్రైస్తవులు గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. కనుక మార్చ్22 నుండి …
Read More »