తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మంత్రి హరీశ్ రావు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు పునరుత్థానానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు. చెడుపై మంచి గెలిచిన రోజని, ప్రేమ, దయ, కరుణాగుణాన్ని సిలువపై తన జీవితం ద్వారా యేసు క్రీస్తు ప్రపంచానికి చాటిచెప్పిన రోజన్నారు. ఒకరిపట్ల ఒకరు ప్రేమతో, దయాగుణంతో వ్యవహరించాలని ఈస్టర్ సందర్భంగా కోరుకున్నారు.
Read More »మొన్న జరిగిన మారణహోమం మరవక ముందే శ్రీలంకలో మరో పేలుడు..
గత ఆదివారం ఈస్టర్ సందర్భంగా జరిగిన దుర్ఘటన మర్చిపోకముందే శ్రీలంకలో శుక్రవారం మరోసారి కుల్మునాయి ప్రాంతంలో మూడు చోట్ల బాంబులు పేల్చారు.పేలుళ్లతో అలెర్ట్ ఐన సైన్యం ఆ ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించింది.సైన్యం రాకను పసిగట్టిన దుండగులు కాల్పులు ప్రారంభించారు.ఇరువర్గాల మధ్య కాసేపు కాల్పులు జరిగాయి.ఈ క్రమంలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు తమని తాము పేల్చుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ క్రమంలో పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు,డ్రోన్లు,జెండాలను స్వాదినం చేసుకున్నారు.అయితే ఈ ఉగ్రవాదులు …
Read More »