మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే రానున్న ఏడాదిలో చోటు చేసుకునే గ్రహణాలు ఏంటో తెలుసుకుందామా..? * 2020లో మొత్తం ఆరు గ్రహణాలు పట్టుకున్నాయి * జూన్ 21న అంగుళీయక సూర్య గ్రహణం * డిసెంబర్ 14న సంపూర్ణ సూర్యగ్రహణం * జనవరి …
Read More »గ్రహణం రోజు ఏమి ఏమి చేయకూడదంటే..!
గ్రహణ సమయంలో ఇంట్లో వంట చేయవద్దు ఆహారం తినోద్దు మంచి నీళ్ళు కూడా తీసుకోవద్దు గర్భవతులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రావద్దు ఇంట్లోనే ఒకే విధంగా గర్భిణీలు పడుకోవాలి అదే నిద్ర పోవాలి
Read More »గరికకు,గ్రహణానికి ఏమి సంబంధం..?
సూర్య లేదా చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో గరిక(దర్భలు)ను ఆహార పదార్థాలు,ధాన్యాల్లో ఉంచుతారు. ఇలా ఎందుకంటే గ్రహణ సమయంలో భూమ్మీదకు అతి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అయితే గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో గరికను ఇంట్లోని అన్ని పాత్రలపై ఉంచడం వలన రేడియేషన్ ప్రభావం నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు అన్నమాట.
Read More »సూర్యగ్రహణం అంటే ఏంటీ..?
సూర్యుడు,భూమి మధ్య మార్గాన్ని చంద్రుడు అడ్డుకున్న సమయంలో ఏర్పడే గ్రహణాన్ని సూర్యగ్రహణం అని అంటారు. భూమి నుండి చూసినప్పుడు సూర్యునికి చంద్రుడు అడ్డంగా రావడంతో సూర్యునిలో కొంతభాగం మాత్రమే మనకు కన్పిస్తుంది. ఆయా సందర్భాన్ని బట్టి పాక్షికంగా లేదంటే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమ్మీద చాలా అరుదుగా ఏర్పడతాయి. అటు సూర్యగ్రహణం అమవాస్య రోజు మాత్రమే వస్తుంది.
Read More »