దోమలకు రాత్రివేళ కళ్లు బాగా కనిపిస్తాయి. దోమలు ఎక్కువగా డార్క్ కలర్ బట్టలు వేసుకున్న వాళ్లకు అట్రాక్ట్ అవుతాయట. నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ బట్టలు వేసుకున్నవారిని ఎక్కువగా కుడతాయి. దోమలు 160 అడుగుల దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గుర్తించి మనుషుల దగ్గరకు వస్తాయి. లావుగా, బరువు అధికంగా ఉన్నవారు, గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తారు. అందుకే వారినే దోమలు ఎక్కువగా …
Read More »మధుమేహంతో బాధపడేవారికి శుభవార్త
మధుమేహంతో బాధపడేవారు వ్యాయామంతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. పాత బియ్యం, గోధుమలు, పాలిష్ తక్కువగా చేసిన బియ్యం, సజ్జలు, జొన్నలు తీసుకోవాలి. కాయగూరలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం తినాలి. పాలు, పాలు పదార్థాలు, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, ఆపిల్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఉప్పు, చక్కెర బాగా తగ్గించాలి. రాగి జావ, రొట్టె తింటే మంచిది.
Read More »బ్రష్ చేయడానికి ముందు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?
బ్రష్ చేయడానికి ముందు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?.. తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం..! బ్రష్ చేయడానికి ముందు నీరు త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి మరింత బలంగా అవుతుంది. శరీరం హైడ్రేట్ అవుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు తగ్గుతాయి. అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కడుపులో పుండ్లు, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. చర్మం, జుట్టు మృదువుగా అవుతాయి.
Read More »ఖాళీ కడుపుతో వాటిని అస్సలు తినకూడదు
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మంచి ఆరోగ్యానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. అయితే ఏ ఆహారాన్ని ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలిసుండాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ద్రాక్ష, నిమ్మకాయలు, నారింజ వంటి పుల్లని పండ్లను తినకూడదు. పరగడుపున టీ లేదా కాఫీ తాగినా ఎసిడిటీ సమస్యలొస్తాయి. కారం, మసాలా ఆహారాలు ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. జీర్ణక్రియ డిస్టర్బ్ అవుతుంది. ఖాళీ కడుపుతో అరటి పండు, సోడా, కూల్డ్రింక్స్ …
Read More »ఉదయం మజ్జిగ తాగితే..?
ప్రస్తుతం ఉన్నభగభగ మండే ఎండల్లోనే కాదు ఉదయం పూటా మజ్జిగ తాగినా చాలా లాభాలుంటాయి. 1. కెలొరీలు, కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు తగ్గవచ్చు. 2. కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. పటిక బెల్లంతో కలిసి తాగితే పైత్యం తగ్గుతుంది. 3. పేగుల్లోని హానికర బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. 4. హైబీపీ ఉన్నవారు ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే బీపీ కంట్రోల్ …
Read More »పరిగడుపున టీ/కాపీ తాగుతున్నారా ఐతే మీకోసమే..?
పరిగడుపున కొన్ని ఆహారపదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవేంటంటే. ద్రాక్ష, నిమ్మ నారింజ, బేరి వంటి పుల్లని పండ్లు తినకూడదు. వీటిలో విటమిన్-C ప్రక్టోజ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పరిగడుపున ఇవి తింటే అనారోగ్యం. టీ, కాఫీలు తాగితే ఆసిడిటీ వస్తుంది. చిలగడదుంపలు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలొస్తాయి. మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి. అరటి, టమాటా, స్వీట్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తినకండి, సోడా తాగకండి.
Read More »