రాష్ట్రంలో నేడు ఎంసెట్ ఫలితాలను ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జులై నెలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జేఎన్‌టీయూలో ఈ రిజల్స్ విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి ఫస్ట్ ర్యాంక్, సాయిదీపికకు సెకండ్ ర్యాంక్, కార్తికేయకు థర్డ్ ర్యాంక్ వచ్చాయి. అగ్రికల్చర్ విభాగంలో నేహాకు ఫస్ట్ ర్యాంక్, రోహిత్‌కు సెకండ్ …
Read More »తెలంగాణలో నేటినుంచి ఎంసెట్, ఐసెట్, ఈసెట్ దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో నేటినుంచి ఎంసెట్, ఐసెట్, ఈసెట్ దరఖాస్తుల స్వీకరించనున్నారు. అభ్యర్థులు సొంత నంబర్లు, ఈమెయిల్ మాత్రమే ఇవ్వాలని కన్వీనర్లు పేర్కొన్నారు. దరఖాస్తుల్లో తప్పులు లేకుండా చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సమీప కేంద్రాలలో దరఖాస్తులు త్వరగా సమర్పించాలని అధికారుల సూచించారు.
Read More »నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ (ఫార్మసీ, వెటర్నరీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్ష ఈ నెల 9 నుంచి 14 వరకు జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. అదేవిధంగా పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌ఎంసెట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈరోజు నుంచి హాల్‌టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.
Read More »తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31న ఈ సెట్, సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష జరగనుంది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో ఐసెట్, అక్టోబర్ 1, 3 తేదీల్లో ఎడ్‌సెట్, అక్టోబర్ 4న లాసెట్ పరీక్ష …
Read More »