ఐపీఎల్ క్రికెట్ లో 150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్ గా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ స్టార్ ప్రధాన ఆటగాడు భువనేశ్వర్ రికార్డులకెక్కాడు.ఆదివారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ ప్రదర్శనతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి విధితమే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ మొత్తం ఇరవై ఓవర్లలో నూట …
Read More »డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. గతరాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఓటమి తర్వాత ఆయన ఈ ప్రకటన చేశాడు.18 ఏళ్లుగా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని ఆయన అన్నాడు. వెస్టిండీస్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్నానని డ్వేన్ బ్రావో అన్నాడు. …
Read More »