ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రకటించిన ‘పసుపు–కుంకుమ’..అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పుకోవాలి.ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లడంలేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేసారు.చెక్కులు బ్యాంకు కు తీసుకెళ్తే డబ్బులివ్వడం లేదంట.చెక్కులు తీసుకొని పాత బకాయి జమ చేసుకుంటున్నాం అని చెబుతున్నారు.అయితే ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసాడు చంద్రబాబు.దీంతో రుణమాఫీ అవుతుందని ఆశతో వడ్డీ కట్టకపోవడంతో ఇప్పుడు వాళ్ళ పై మరింత భారం పెరిగింది.ఈ మేరకు …
Read More »టీడీపీపై ప్రజల ఫీలింగ్ ఇది..మంత్రి కాన్వాయ్‌పై చెప్పుల దాడి
తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృఫ్తి, ఆగ్రహానికి తాజా తార్కాణం ఇది అనే సంఘటన తాజాగా జరిగిందని పలువురు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో మంత్రి పరిటాల సునీత కాన్వాయ్‌పై గ్రామస్తులు చెప్పులు, రాళ్లు, చీపుర్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ రాయి తగలడంతో కారు అద్దం స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది.పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి పరిటాల సునీత …
Read More »