సెలవు అనే మాట వినగానే స్కూలు పిల్లలకే కాదు ప్రైవేట్ సర్కారు ఉద్యోగులకు కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఆదివారాలు కాకుండా అప్పుడప్పుడూ వచ్చే పబ్లిక్ హాలిడేస్ పాయసంలో జీడిపప్పులా మహదానందాన్ని ఇస్తాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రానున్న దుర్గాపూజ నేపథ్యంలో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 10 దాకా, అంటే పదకొండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు మొత్తంగా దుర్గాపూజ జరిగే నెలలో …
Read More »రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు..!
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ నిర్వహించుకుంటామన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా తుది గెలుపు మంచినే వరిస్తుందనే విషయం మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో తులతూగాలని దుర్గామాత దీవించాలని కోరుకుంటున్నట్లు …
Read More »తెలంగాణలో దసరా సెలవులు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లకు,కాలేజీలకు ప్రభుత్వం దసరా సెలవులను ఖరారు చేసింది. అందులో భాగంగా అన్ని రకాల స్కూళ్లకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ పదమూడో తారీఖు వరకు సెలవులను ప్రకటించింది. జూనియర్ కాలేజీలకు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు సెలవులు ఇచ్చారు. అయితే సెలవుల రోజుల్లో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఈ …
Read More »