ఏపీలో విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి పలు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. దుర్గమ్మ గుడి ట్రస్టుబోర్డు మాజీ సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ గుడిలో లైంగిక వేదింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి సంబందించిన పిర్యాదులు వచ్చిన చైర్మన్ గౌరంగ బాబుతొక్కి పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇంతవరకు ఐదుగురు మహిళలు చర్మన్ కు పిర్యాదు చేశారని కూడా ఆమె వెల్లడించారు. వెలగపూడి శంకరబాబు అనే పాలమండలి …
Read More »