ఏపీలోని ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డులు 2019 నాటికి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మార్టూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి నెలకు రూ.10వేల ఆదాయం కల్పించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో ఉన్న తాగునీటి సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఇంటింటికీ నల్లా ద్వారా …
Read More »