అట్రాసిటీ కేసులో ఏలూరు పోలీసుల కళ‌్లగప్పి పారిపోయిన టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు చింతమనేని కోసం తీవ్రంగా వెదికి..చివరకు ఇవాళ దుగ్గారాలలో అరెస్ట్ చేశారు. దళితులను కులం పేరుతో దూషించాడంటూ ఇటీవల చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది. దీంతో తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను ఏమార్చి చింతమనేని పరారీ అయ్యాడు. అయితే ఇవాళ …
Read More »