తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు బిగ్ షాకిచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని తార్నాకలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు అయిన మాజీ ఎంపీ వీహెచ్,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు,జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కోదండరెడ్డి, …
Read More »ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కరోనా
తెలంగాణ రాష్ట్రంలోనిమంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బుధవారం రాత్రి ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. తన వ్యక్తిగత సిబ్బందితో పాటు తనకు కొవిడ్ రిపోర్ట్‌లో పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, తన సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు.
Read More »గులాబీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్,టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు అని వార్తలు ఆ జిల్లా రాజకీయాల్లో ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి,టీపీసీసీ ఉపాధ్యక్షుడు,మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై …
Read More »మాజీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అనుచరుడుపై లైంగిక వేధింపు కేసు నమోదు ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన ముఖ్య అనుచరుడుపై మంథని పోలీస్ స్టేషన్ లో అతనిపై నిర్భయ కేసు నమోదయైంది. మంథని పట్టణానికి చెందిన మాచీడి రాము అలియాస్ డిష్ రాము మాజీ మంత్రి వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే ముఖ్య అనుచరుడు. see also:సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమం..ప్రతిపక్ష నేతల్లో గుబులు మంథనికి చెందిన ఒక వివాహితను లైంగిక వేదింపులకు గురి …
Read More »