Home / Tag Archives: duddhilla sreedhar babu (page 4)

Tag Archives: duddhilla sreedhar babu

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. వివిధ పార్టీల సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మేల్యేలుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, …

Read More »

ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ప్రారంభిస్తాం..

తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో ప్రారంభిస్తాం..ఇప్పటికే రెండింటిని ప్రారంభించామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం ఆయన గజ్వేల్  పట్టణంలో పర్యటించారు. ప్రగ్ఞాపూర్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు గజ మాలతో స్వాగతం పలికాయి. అనంతరం మంత్రి గజ్వేల్ పట్టణంలోని తూముకుంట నర్సారెడ్డి స్వగృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వెలివడితే 9వ తేదీన …

Read More »

పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అనుకోవడం లేదని చెప్పారు. కేసీఆర్‌ రావాలి-మా ఎమ్మెల్యేలు పోవాలని ఓటర్లు అనుకున్నట్లు ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, కేటీఆర్ పనితీరుకు ఓట్లు పడ్డాయని తెలిపారు. …

Read More »

రైతుబంధుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.  ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతుబంధు డబ్బులు వేస్తాము.. బ్యాంకులకెళ్ళి  రెండు లక్షల రుణాలను తెచ్చుకోండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తామని అప్పటి పీసీసీ చీఫ్.. ఇప్పటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన సంగతి తెల్సిందే. తాజాగా రైతుబంధు డబ్బులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి …

Read More »

ఆటా ఆధ్వర్యంలో ఈ 20 రోజులు సేవా కార్యక్రమాలు

ఆటా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో 20 రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ…ఆటా సంస్థ 1991లో స్థాపించబడి గత 31 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డ 1మిలియన్ కు పైగా తెలుగు వారి …

Read More »

కేసీఆర్ త్వరగా కోలుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదివారం సికింద్రాబాద్ లో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” ఆయన త్వరగా కోలుకోవాలి.. తిరిగి మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యలను ప్రస్తావించాలి అని కోరుకుంటున్నాను. కొత్త ప్రభుత్వానికి కేసీఆర్ సలహాలు.. సూచనలు కావాలని …

Read More »

ఎంపీ పదవికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రాజీనామా..?

తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా సచివాలయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. నల్గొండ-ముషంపల్లి-ధర్మాపురం రోడ్‌ నాలుగు లైన్లకు పెంపు, కొడంగల్‌, దుడ్యాల రహదారుల విస్తరణ దస్త్రంపై ఆయన సంతకం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఎంపీగా రాజీనామా చేస్తానని వెల్లడించారు. రేపు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి రాష్ట్ర రహదారులపై చర్చిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని 14 రోడ్లకు …

Read More »

యశోద ఆసుపత్రికి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తుంటి సర్జరీతో సికింద్రాబాద్ లో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి .. పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. మంత్రులతో కల్సి ఆసుపత్రికెళ్ళి మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులు.. అందుతున్న వైద్యసేవలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా …

Read More »

తెలంగాణలో మరో ఆరు మంత్రి పదవులు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మిగతా ఆరుగురు మంత్రులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఆరు మంత్రి పదవులబు దాదాపు పదిహేను మంది పోటి పడుతున్నారు. వీరిలో షబ్బీర్ ఆలీ, ఫిరోజ్ ఖాన్,వివేక్,వినోద్,మల్ రెడ్డి రంగారెడ్డి,అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హన్మంతరావు,మధుయాష్కీ గౌడ్,అద్దంకి దయాకర్,బాలు నాయక్ …

Read More »

దివ్యాంగురాలు రజినీకి జీతం ఎంతో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం కల్పిస్తూ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఆమెకు అగ్రికల్చర్ & కోఆపరేషన్ డిపార్ట్మెంటులో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఆమె విధులు నిర్వర్తించనున్నారు. ఆమె నెలకు రూ.50,000లు జీతం అందుకోనున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat