తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొండముచ్చులు ఒక అభ్యర్థి యొక్క గెలుపును నిర్ణయించాయంటే ఎవరైన నమ్ముతారా..?. కానీ ఇదే నిజం. రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ లో గత ఏడదై వరకు కోతుల బెడద తీవ్రంగా ఉండేది. కోతుల గుంపులు ఇళ్లపైకి వచ్చి నాశనం చేసేవి. అంతటితో ఆగకుండా పంటపోలాలను కూడా నాశనం చేస్తుండేవి. స్థానిక ప్రజలపై దాడులకు తెగబడి గాయపరిచేవి. ఈ సమస్యకు పరిష్కారం …
Read More »తెలంగాణ అంటే కేసీఆర్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్
తెలంగాణ రాష్ట్రమంటే ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అంటే కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. నిన్న శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో చీకోడ్ లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”తెలంగాణ అంటే టీఆర్ఎస్, …
Read More »మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంత్రి
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముత్యంరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ భగవంతుడిని ప్రార్థించారు. ముత్యంరెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎస్‌కే జోషిని సీఎం ఆదేశించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ …
Read More »మాజీ మంత్రి ముత్యంరెడ్డి మృతి..!
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరిన,మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఈ రోజు సోమవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొద్ది రోజుల కిందటనే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన దుబ్బాకతో పాటు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ …
Read More »నేతన్నల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తాం..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో పర్యటించారు.పర్యటనలో భాగంగా చేనేత సహకార సంఘాన్ని పరిశీలించి.. నేతన్నల తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నేతన్నల వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తామన్నారు.చేనేత మరియు పవర్ లుమ్స్ కు వేరు వేరుగా ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పారు చేస్తున్నామని తెలిపారు.చేనేతకు 1200 కోట్లు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందే నన్నారు.నేత కార్మికులకు లాభం చేకూరేలా పథకాలు …
Read More »