రాయపోల్ మండల్ కేంద్రంలో మంత్రి హరీశ్ రావు గారి ఆధ్వర్యంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బీజేపీ జిల్లా మహిళ మోర్చా నాయకులు బాల్ లక్ష్మీ చిత్త రమణి మరియు మిగత మహిళ నాయకురాలు దౌల్తాబాద్ మండలముకి చెందింటువంటి 300 మంది వివిధ పార్టీలకు రాజీనామా చేసి ఈరోజు తెరాస లో చేరడం జరిగింది.. – ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ గౌ ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »సోలిపేట రామలింగన్న కుటుంబానికి ప్రేమతో..
దుబ్బాక మండలం చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన పర్షరాములు సోలిపేట రామలింగన్న టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై సోలిపేట రామలింగన్న కుటుంబానికి ప్రేమతో దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత సోలిపేట సుజాతక్క మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ చేతుల మీదుగా పరుశురాం యాదవ్ నిర్మాణ సారథ్యంలో నిర్మించిన ఆడియో సీడీ క్యాసెట్ ను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేడే విడుదల
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో తప్పనిసరైన దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేషన్ మరికొద్దిసేట్లో విడుదల కానుంది. దీంతో నామినేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16తో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలుచేయవచ్చు. దుబ్బాక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు ..?
త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ అధికారికంగా ఈ రోజు సోమవారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నర్సారెడ్డి సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.గతంలో నాలుగు సార్లు గెలుపొందిన అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు బీజేపీ నుంచి రఘునందన్ రావు …
Read More »దుబ్బాక ప్రజలకు మంత్రి హారీష్ రావు పిలుపు
మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం.. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే హైకమాండ్.. తెలంగాణలో అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక, కూడవెళ్లి, రాయపోల్‌లో మంత్రి పర్యటించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 162 సంఘాల ప్రతినిధులు, క్రైస్తవ మత పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులతో దుబ్బాకలో …
Read More »తెలంగాణోచ్చాకే అభివృద్ధి
తెలంగాణ రాష్ర్ట ప్రజల గోడు అర్థమయ్యేలా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా దుబ్బాక ప్రజలు తీర్పు చెప్పాలని మంత్రి హరీష్ రావు అన్నారు. జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం పద్మనాభునిపల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా పేల్చి డప్పు చప్పుళ్లతో అడుగడుగునా మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామ మహిళలు మంగళహారతులు పట్టి, కుంకుమ తిలకం దిద్దారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి తమ సంపూర్ణ …
Read More »