హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి కడ్డీల రూపంలోని 7 కేజీల బంగారం తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గోల్డ్ సుమారు నాలుగు కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read More »విమానంలో యువకుడి వింత ప్రవర్తన.. సీటుకు కట్టేసిన సిబ్బంది!
షెషావర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. సిబ్బందితో గొడవ పడుతూ.. ప్లైట్ కిటికీ అద్దాలను కాలితో తన్ని బద్దలుకొట్టేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఆ యువకుడు తన షర్ట్ విప్పేసి సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం కింద బోర్టా పడుకొని వింత వింతగా ప్రవర్తించాడు. ప్రయాణికులు సైతం ఆ యువకుడి …
Read More »