తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు,మంచిర్యాల డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,రాచకొండ ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి,కోరుట్ల సీఐ రాజశేఖర్ ,సంగారెడ్డి ఇన్ స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. నిందితుల ఎన్కౌంటర్,దిశ హత్యపై తదితర అంశాల గురించి …
Read More »శభాష్ డీఎస్పీ..స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు ఉచితంగా భోజనం
రాష్ట్ర ప్రభుత్వం స్పందన పేరుతో ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా వచ్చిన వారిని మర్యాదగా చూడాలని..కనీసం మజ్జిగయినా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఈ మాటలను కడప డీఎస్పీ యు. సూర్యనారాయణ ప్రేరణగా తీసుకున్నారు. మజ్జిగో మంచినీళ్లో కాకుండా ఒకడుగు ముందుకేసి ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నారు. కడప పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గడచిన వందరోజులుగా అమలు …
Read More »స్టార్ హీరోతో రష్మిక మంధాన రోమాన్స్
రష్మిక మంధాన ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తూ.. మత్తెక్కిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో అమ్మడు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా స్టార్ హీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది రష్మిక. టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైల్ స్టార్ యువహీరో అల్లు అర్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రష్మిక మంధాన హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రం …
Read More »వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడైన కసనూరు పరమేశ్వర్‌రెడ్డిని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్ళి ప్రశ్నించారు. అయితే, పరమేశ్వర్‌రెడ్డికి నార్కో పరీక్ష జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేయడంతో పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో పరమేశ్వర్‌రెడ్డితోపాటు ఇప్పటికే కోర్టు అనుమతిచ్చిన రంగన్న, ఎర్ర గంగిరెడ్డిని నార్కో అనాలసిస్ పరీక్ష కోసం గుజరాత్‌కి తరలించారు. …
Read More »ఏపీలో 43 మంది డీఎస్పీల బదిలీ
రాష్ట్రంలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్‌లలో పనిచేస్తున్న ఎస్‌డీపీవో (డీఎస్పీ)లు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌కు చెందిన 30 మందిని పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్ చేశారు. మరో ఏడుగురు డీఎస్పీలను ఇంటెలిజెన్స్‌కు బదిలీ చేయగా ఆ స్థానాల్లో ఉన్న ఆరుగురిని పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఏపీలో డీఎస్పీల బదిలీ,ఎన్నడూ లేని విధంగా !
ఆంధ్రప్రదేశ్ లో ఏకకాలంలో ఒకేసారి 37మంది డీఎస్పీ అధికారులు బదిలీ అయ్యారు.మునుపెన్నడూ లేని విధంగా ఈ బదిలీ జరిగింది.ఈ మేరకు బదిలీ అయిన అధికారులంతా మంగళగిరిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చెయ్యాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు అనగా శుక్రవారం ఉతర్వులు జారీ చేయడం జరిగింది.అయితే మొన్న జరిగిన ఎన్నికల నిమిత్తం కొంతమంది అధికారులు పలు జిల్లాలకు బదిలీ కాగా,గత ప్రభుత్వ హయంలో సొంత …
Read More »అల్లు అరవింద్ కు ఎంత కష్టమోచ్చిందే..?
ఒకరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్.. ఇంకొకరేమో ఇండస్ట్రీకి మూల స్థంబాల్లో ఒకటైన ఆల్ టైమ్ గ్రేట్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా ఎంట్రీ ఇచ్చి టాప్ ఫోర్ హీరోలలో ఒకరైన మన్మధుడు అక్కినేని నాగార్జున. అంతటి మహోన్నత చరిత్ర గలిగిన దిగ్గజాలు ఒకరికొకరు అండగా ఉండటం ఏంటీ అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం ఏంటీ అంటే నాగ్ తనయుడు యువహీరో అఖిల్ …
Read More »వందలాది మంది సమక్షంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి డీఎస్పీపై తిట్ల దండకం
ఎంపీ అయిు ఉండి, బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేత సంయమనం కోల్పోయారు. ఒక్కసారి కాదు.. రెండుసార్లు కాదు.. నా ధోరణి ఇంతే అన్నట్లు పోలీసులపై నోరు పారేసుకున్నారు. మూడు రోజులుగా పోలీసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో ఒళ్లంతా కళ్లు చేసుకుని పహారా కాస్తున్నారు. మొదటి రోజు ఘటనలో తప్పులు ఎవరిదనే విషయం పక్కనపెడితే.. రెండవ రోజు ఎంపీ జేసీ రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తతకు …
Read More »ఏపీలో దారుణం..బాలికల వసతి గృహంలో ఏం జరుగుతుందో తెలుసా..!
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం సాంఘీక సంక్షేమశాఖ బాలికల వసతి గృహంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న వసతి గృహంలోని బాలికల దీనస్థితిని చూసి విజిలెన్స్ డీఎస్పీ ఎం రజని చలించిపోయారు. బాలికలు స్నానం చేయాడానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో వార్డెన్ తీరుపై ఆమె మండిపడ్డారు. 126 మంది బాలికలకు కేవలం నాలుగు లీటర్ల పాలతోనే సరిపెడుతున్నారని, హాస్టల్‌లో చిన్నారులు అనారోగ్యం పాలైనా …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రకు పోలీసులు అడ్డుకట్ట..డీఎస్పీ లేఖ..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. గతంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ బాటలోనే నడుస్తూ..ప్రజలకు మరింత చేరువ కావాలని పాదయాత్ర మొదలు పెట్టారు వైఎస్ జగన్. ఇక జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.. ఇప్పటికే రెండు వేల కిలోమీటర్ల పూర్తి చేసుకోని జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా …
Read More »