ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఇటీవల డీఎస్‌పీ ఓ ఆల్బమ్‌లో ఓ పారి అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. అందులో ఓ మంత్రాన్ని తప్పుగా ఉపయోగించారని కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు ఆయనపై కేసు వేశారు. హరేరామ హరేకృష్ణ అనే మంత్రాన్ని ఓ పారి అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా షూటింగ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ …
Read More »యూట్యూబ్‌లో డీఎస్పీ నగ్న వీడియోలు.. సైబర్ నేరగాళ్ల వల!
చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన నగ్న వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయని వాటిని తొలగించేందుకు డబ్బు కావాలని డిమాండ్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఈమేరకు డీఎస్పీ నుంచి రూ.97,500 వసూలు చేశారు. డీఎస్పీ ప్రవర్తనను గమనించిన తోటి పోలీసు అధికారి విషయం తెలుసుకుని అది సైబర్ క్రైమ్ అని చెప్పడంతో డీఎస్పీ కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. డీఎస్పీ సీహెచ్ …
Read More »