ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇక మీదట ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తూ విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఇటీవలే పాఠశాల్లో పేరెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మనబడి–మన …
Read More »డీఎస్సీ నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో……
ఏపీలో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖ 18,450 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేసింది. అందులో ఉపాధ్యాయ పోస్టులతోపాటు, గ్రూప్స్, పోలీసు, ఇతర ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు డీఎస్సీ నియామక పోస్టుల భర్తీకి మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖమంత్రి ఘంటా శ్రీనివాసరావు తెలిపారు. నియామకాలను ప్రతిభ ఆధారంగా, ఇంటర్వూలు లేకుండా, చేపట్టనున్నట్లు తెలిపారు. …
Read More »