తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రజారోగ్యశాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు తెలిపారు. వైద్యారోగ్యశాఖ సిబ్బందికి తొలివిడుతలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. సాంకేతిక సమస్యలు, వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, వ్యాక్సినేటర్ల తయారీ తదితర అంశాలపై సన్నద్ధమయ్యేందుకు గురు, శుక్ర వారాల్లో రాష్ర్ట వ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఏడు …
Read More »ఈ నెల 7న తెలంగాణ వ్యాప్తంగా డ్రై రన్
దేశంలో 2 కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సన్నాహంగా ఈ నెల 7న డైరన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే MBNR, HYD జిల్లాల్లోని 7 కేంద్రాల్లో డ్రైరన్ పూర్తి కాగా.. ఆ సందర్భంగా ఎదురైన సమస్యలు సవాళ్లను పరిష్కరించనున్నారు. వెయ్యికిపైగా సెంటర్లలో ఆ రోజున ఉ.9 నుంచి సా.5 వరకు డమ్మీ వ్యాక్సినేషన్ చేస్తారు.
Read More »డ్రై రన్ వ్యాక్సిన్ అంటే ఏమిటి..?
డమ్మీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియనే డై రన్ అంటారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. ఇది మాక్ డ్రిల్ లాంటిదే. వ్యాక్సిన్ పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం,లోపాలను గుర్తించేందుకు డై రన్ నిర్వహిస్తారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, లబ్ధిదారుల ఎంపిక, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ వేయాలా? వద్దా? అని నిర్ణయించటం తదితర అంశాలను ఇందులో పరిశీలిస్తారు
Read More »కాళేశ్వరం 8వ ప్యాకేజీ లో డ్రైరన్ విజయవంతం..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అందులోభాగంగానే 8 వ ప్యాకేజ్ లో ఏర్పాటు చేసిన భారీ మోటార్ డ్రై రన్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ దేవేందర్ రెడ్డి లు శనివారం ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..అతి త్వరలోనే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లను …
Read More »