ఆల్కాహాల్ సేవించి వాహనం నడపడం ప్రమాదకరం.. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ఎవరైనా మద్యపానం చేయరాదు.. అయితే, అనునిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ మధ్య వాహన చోదకులు స్పీడ్‌గా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అదే మద్యం మత్తులో ఉంటే మరింత స్పీడ్‌గా వెళుతుంటారు.. అటువంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.. దీన్ని నివారించడానికి పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట వాహన చోదకులను నిలిపి వారు మద్యం సేవించారా.. …
Read More »మద్యం తాగేవాళ్లకు హెచ్చరిక..?
ఫుల్ గా మద్యం సేవించేవారికి శాస్త్రవేత్తలు ఓ హెచ్చరిక చేశారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పురుషుల్లో డీఎన్‌ఏ కూడా మారిపోతుందని స్పష్టంచేశారు. ఈ దురలవాటును మానుకున్నా.. సదరు మార్పులు ఒక పట్టాన సర్దుకోవని చెప్పారు. కనీసం 3 నెలల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మితిమీరిన మద్యపానం వల్ల తొలుత ‘ఆల్కాహల్ …
Read More »తాగేసి టీమిండియా మాజీ క్రికెటర్ వీరంగం
టీమిండియాకు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్ .. సీనియర్ మాజీ క్రికెటర్ తప్ప తాగి వీరంగం సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. టీమిండియా తరపున ఆడిన మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ దగ్గర తాగేసి వీరంగం సృష్టించిన వార్త సంచలనం సృష్టిస్తుంది. ప్రవీణ్ ఇంటి పక్కన ఉండే దీపక్ శర్మ తన తనయుడితో కల్సి ఒక బస్ స్టాప్ దగ్గర బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ …
Read More »మద్యం మత్తులో అమ్మాయి చేసిన హల్ చల్ అంత ఇంత కాదు..వీడియో
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులకు మందుకొట్టి వస్తున్న అమ్మాయిలు చుక్కలు చూపుతున్నారు. మద్యం తాగి.. మత్తులో తమపై దాడులకు దిగుతున్నమహిళలు, అమ్మాయిలను వారేమీ చేయలేక, తామే ” బాధితులు ” గా మారుతున్నారు. తాజాగా వారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ నెల 7 వతేదీ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ యువతి …
Read More »