నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఈ రోజు కౌన్సెలింగ్ కు డుమ్మా కొట్టాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన అందరికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చామని ట్రాఫిక్ అదనపు డీసీపీ అమర్‌కాంత్ రెడ్డి తెలిపారు. అయితే ప్రదీప్ డ్రంక్ …
Read More »అర్ధరాత్రి యాంకర్ ప్రదీప్ కారులో మరో లేడి యాంకర్…ఎవరో తెలిసిపోయింది…!
నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నాసంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో …
Read More »డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్…పక్క సీటులొ అమ్మాయి ఎవరు…?
నూతన సంవత్సరం వేడుకలకు హైదరాబాద్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం సేవించిన వారికి భారీగా జరిమానాలు విధించారు. వేకువ ఝాము వరకూ పోలీసుల డ్రంక్ డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా ఒక ప్రముఖ యాంకర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. తెలుగు టీవీ యాంకర్ ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకన్నారు. సాధారణంగా మద్యం తాగి వాహనం …
Read More »మాయని మచ్చ.. డ్రంకెన్ డ్రైవ్‌లో బుక్ అయిన అంబులెన్స్ డ్రైవర్లు..!
అంబులెన్స్ కుయ్ కుయ్ మంటూ రోడ్డెక్కిందంటే చాలు.. ఎవరో ఒకరు ప్రాణాపాయంతో ఉన్నారని అర్ధం. ఇక అంబులెన్స్ డ్రైవర్లు అయితే ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నారని తెలిస్తే చాలు పరుగుపరుగున వెళ్ళి బాధితులను ఆదుకోవడం వారి కర్తవ్యం.. విది. మరి అలాంటి అంబులెన్స్ నడిపే డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కి.. వారు చేసే వృత్తికి తలవంపులు తెచ్చారు. విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం …
Read More »పోలీసులకు చిక్కిన హాస్య నటుడు నవీన్.. కారణాలు ఇవే..!
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరోసినీ నటుడు దొరికాడు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో తెలుగు సినీ హాస్యనటుడు నవీన్ అడ్డంగా దొరికాడు. తప్పతాగి కారు డ్రైవ్ చేస్తూ.. మీడియాను చూసి భయంతో పారిపోతూ.. కారు కింద నక్కి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే నవీన్‌ని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు అతని …
Read More »తప్ప తాగి పోలీసులకు చెప్పు చూపించిన యువతి వీరంగం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మద్యం తాగిన యువతి వీరంగం సృష్టించింది. తప్పతాగి కారులో వచ్చిన ఆమె, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై దుర్భాషలాడింది. బ్రీతింగ్ అనలైజర్ టెస్ట్‌కు కూడా సహకరించకుండా హల్‌చల్ చేసింది. దీంతో కష్టపడి ఆమెకు పరీక్షలు నిర్వహించిన పోలీసులు, అతిగా మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఇక ఈ ఈమెతో పాటు మొత్తం 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …
Read More »