గత కొన్ని దశాబ్ధాలుగా యువతలో స్ట్రోక్ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని, యువతలో స్ట్రోక్ కారణంగా మరణాలు, తీవ్ర వైకల్యం ఏర్పడుతున్నదని అధ్యయన రచయిత, దక్షిణ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యూ కిన్ చో తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజుల్లో ఓ మోస్తరు నుంచి అధికంగా మద్యం సేవించే 20, 30 ఏండ్ల వయసు యువత అసలు మద్యం ముట్టనివారు, కొద్దిగా తాగేవారితో పోలిస్తే …
Read More »పంజాబ్ సీఎం కు ఢిల్లీ సీఎం మద్ధతు
పంజాబ్ సీఎం అయిన భగవంత్ కు ఆప్ ఆధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మద్దతుగా నిలిచారు. ఇటీవల జర్మనీ దేశం నుంచి ఢిల్లీ వస్తుండగా తప్పతాగి ఉండటంతో పంజాబ్ సీఎం భగవంత్ ను తాను ప్రయాణిస్తోన్న విమానం నుంచి దించేశారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ సందర్భంగా ఖండించారు. ‘పంజాబ్ రాష్ట్రంలో గత 75 ఏళ్లుగా ఏ ప్రభుత్వమూ చేయని మంచి పనులను ముఖ్యమంత్రిగా …
Read More »అతిగా మద్యం తాగితే..?
పిల్లలు, వృద్ధులతోపాటు అతిగా మద్యం తాగితే ఎండకాలం ఎక్కువగా వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంటుంది. అప్పుడప్పుడు మద్యం సేవించేవారు కాకుండా నిత్యం మద్యం తాగేవారు మాత్రం వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. వారి శరీరంలోకి చేరిన మద్యం నీటిని నిల్వ చేయనివ్వదు. దీంతో దాహం పెరిగిపోతుంది. విపరీతమైన జ్వరం, నోరు తడారిపోవడం, తలనొప్పి, నీరసం, మూత్రం రంగు మారడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలుంటే వడదెబ్బగా గుర్తించాలి.
Read More »మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..?. అయితే ఇప్పుడే మానుకొండి..!
మీకు ఈ అలవాట్లు ఉన్నాయా… అయితే ఇప్పుడే మానుకొండి.. 1. తక్కువ నిద్ర: రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. నిద్ర తక్కువైతే జీవితకాలం తగ్గుతుంది. 2. ధూమపానం వద్దు: పొగ తాగితే వయసు పదేళ్లు క్షీణిస్తుంది 4. హెడ్ ఫోన్స్ తో పెద్ద శబ్దంతో వినొద్దు: వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. యాక్సిడెంట్లు జరుగుతాయి. 5. తీపి పదార్థాలు ఎక్కువగా తినవద్దు 6. ఫాస్ట్ఫుడు దూరంగా ఉండండి 7. ఎక్కువ …
Read More »మద్యం ప్రియులకు శుభవార్త
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్ జోన్లలో మద్యం, పాన్ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ రెండో దఫా ఈ …
Read More »సిగరేట్,మందు తాగిన తర్వాత శరీరంలో ఏమవుతుందో తెలుసా..?
ప్రస్తుత ఆధునీక కాలంలో సిగరేట్,మందు తాగడం పెద్ద లెవల్. మరియు యువతకు పెద్ద ఫ్యాషన్ గా పీలవుతారు కూడా. రకరకాల స్టైల్స్ లో సిగరేట్లు తాగుతూ గుప్పు గుప్పుమంటూ పొగను కూడా వదులుతుంటారు. ఇటు మందును కూడా పగలనక.. రాత్రి అనక.. ఎక్కడ బడితే అక్కడ ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగుతుంటారు. అయితే సిగరేట్ మందు తాగిన తర్వాత శరీరంలో ఏమవుతుందో తెలుసా..?. ఇలా తాగిన తర్వాత …
Read More »తాగింది దిగకపోతే సెలవు తీసుకోవచ్చు ..ఎక్కడో తెలుసా..?
మీరు ఫుల్ గా తాగుతారా…?. మత్తు లేనిదే రాత్రి పడుకోరా..?. ఉదయం లేవగానే మత్తు దిగదా..?. దీంతో ఏమి చేయాలో తెలియక మదనపడుతుంటారా..?. బాస్ ను అడిగితే సెలవు ఇవ్వడా..?. అయితే ఇక్కడ మాత్రం ఫుల్ తాగి .. దిగకపోతే సెలవు ఇస్తామంటున్నారు. ఎక్కడంటే ఇంగ్లాండ్ లోని ఒక డిజిటల్ మార్కెటిం కంపెనీ హ్యాంగ్ ఓవర్ డే పేరుతో ఒక వినూత్న సెలవును ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకవేళ రాత్రివేళ …
Read More »