ఆటో, కారు బుకింగ్ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తున్నారు. ఫలితంగా నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిపై పలువురు నెటిజన్లు ఓలా దృష్టికి తీసుకెళ్లగా రైడ్ రద్దు ప్రక్రియకు ఎట్టకేలకు పరిష్కారం చూపింది. ఇకపై కస్టమర్ క్యాబ్ బుక్ చేసిన వివరాలు డ్రైవర్‌కు కనిపించేలా ఓలా యాప్‌లో స్వల్ప మార్పులు చేశారు. లొకేషన్, పేమెంట్ …
Read More »ఈరోజు వైఎస్ జగన్ భోజన విరామాన్ని తీసుకోకుండా పాదయాత్ర
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 182వ రోజు పాదయాత్రను ఆయన బుధవారం తణుకు శివారు నుంచి ప్రారంభించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వస్తున్నారు. గ్రామాలను దాటడానికి గంటల కొద్ది సమయం పడుతుండటంతో వైఎస్ …
Read More »ఇంత అధ్వాన్నంగా ఉన్నాయన్నమాట హైదరాబాద్ నగర రోడ్లు
గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. ఈ రహదారులపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత అధ్వాన్నంగా ఉన్నాయన్నమాట హైదరాబాద్ నగర రోడ్లు.గత పది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు సిటీ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వానొస్తుందంటే భయపడే పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి వర్షాలకు రోడ్లే కొట్టుకుపోతున్నాయి. గుంతలు, పగుళ్లు వచ్చిన రోడ్ల కారణంగా వాహనదారులు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కోవాల్సి వస్తోంది. పరిస్థితులు …
Read More »