చోదకుడి అవసరం లేని కార్ల గురించి వినే ఉంటారు. కానీ డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్‌ను తొలిసారిగా మహీంద్రా అండ్ మహీంద్రా ప్రదర్శించింది. ఇది విపణిలోకి రావడానికి వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందేనట. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. 20 – 100 హెచ్‌పీ శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేస్తామని, ఇవన్నీ విపణిలోకి రావడానికి సమయం పడుతుందని చెప్పింది. ‘ఈ వినూత్న …
Read More »