కొబ్బరి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటొ తెలుసుకుందాం ఇప్పుడు.. శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. డయాబెటీసను తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గిస్తుంది – గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది చాలాసేపు వ్యాయామం తర్వాత తాగితే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది వేసవి వస్తుంది కాబట్టి ఉపశమనం కోసం కొబ్బరి నీళ్లు తాగండి
Read More »యాలకులతో ప్రయోజనాలు
యాలకులతో ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..? జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి నోటి అల్సర్ ను అరికడుతాయి ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి ఊపిరితిత్తులను సంరక్షిస్తాయి అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. వికారం, కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి డయాబెటీసన్ను అరికడుతాయి
Read More »మీరు బరువు తగ్గాలంటే..?
మీరు బరువు తగ్గాలంటే కింద చెప్పినవి చేస్తే చాలు.. నీళ్లు ఎక్కువగా తాగాలి వేడినీటిలో తేనె కలిపి తీసుకోవాలి గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి రోజూ మొలకెత్తిన పెసలు తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి వ్యాయమం తప్పనిసరిగా చేయాలి క్రాన్ బెర్రీ, దాక్ష జ్యూస్లు తాగాలి కూరగాయల జ్యూస్లు తీసుకోవాలి
Read More »త్వరలోనే వరంగల్‌లో ఇంటింటికీ నల్లా నీరు
వచ్చే ఉగాది నుంచి వరంగల్ మహానగరంలో నల్లాల ద్వారా ఇంటింటికీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మంచినీటిని సరఫరా చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 57వ డివిజన్ హనుమాన్‌నగర్‌లో ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి …
Read More »మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం
తెలంగాణలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటి సరఫరా లక్ష్యం నెరవేరింది. రాష్ర్టానికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందించిన ప్రతిష్ఠాత్మక మిషన్‌భగీరథ పథకం మరో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రజలు తాగడానికి శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణను దేశంలోనే రెండోస్థానంలో నిలిపింది. మిషన్ భగీరథ కారణంగా తెలంగాణలో 98.7 శాతం కుటుంబాలకు స్వచ్ఛమైన, శుద్ధిచేసిన మంచినీరు అందుతున్నది. 99.2 శాతంతో బీహార్ మనకంటే ముందున్నది. తెలంగాణలో పట్టణప్రాంతాల్లో 99.4 శాతం, గ్రామాల్లో …
Read More »మినరల్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..?
మీరు మినరల్ వాటర్ తాగుతున్నారా..?. మినరల్ వాటర్ తాగకుండా మీకు రోజు గడవదా..?. రోజు ముగియదా..?. అయితే ఇది మీకోసమే. మినరల్ వాటర్ తాగడం వలన శరీరానికి అవసరమయ్యే కాల్షియం,సోడీయం ,పాస్పరస్ ,సల్ఫర్ ,మెగ్నీషియం లాంటి విటమిన్లు అందవు. ఈ నీళ్లు తాగేవారిలో త్వరగా మోకాళ్ల నొప్పులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందని కూడా వెల్లడించారు. త్వరగా …
Read More »అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు త్రాగోచ్చా..?
టిఫెన్ కావచ్చు.. లంచ్ కావచ్చు ఏది ఏమైన సరే అన్నం తినే సమయంలో మధ్యలో నీళ్లు త్రాగవచ్చా..?. త్రాగితే ఏమవుతుంది..?. త్రాగకపోతే ఏమవుతుంది..?. ఇలాంటి అసక్తికరమైన కొన్ని విషయాల గురించి తెల్సుకుందామా..?. సహాజంగా మనం అన్నం తినేసమయంలో మధ్యలోనే నీళ్లు త్రాగడం సహజం. అయితే అలా మధ్యలో నీళ్ళు త్రాగడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు. అయితే సహాజంగా అన్నం తినేసమయంలో నోట్లో ఊరే లాలజలం సరిపోదు. అందుకే …
Read More »ఏపీలో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా, వాటర్ గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి శుక్రవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్ధానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని సీఎం …
Read More »రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం గొప్ప విషయం.. మంత్రి పోచారం
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే తొలిసారిగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఇంటింటికి త్రాగునీటి సరఫరాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాయిపేట గ్రామంలో మొత్తం 704 ఇండ్లకు మంచినీటి సరఫరాను ప్రారంభించామని తెలిపారు. ఇక నుంచి మహిళల మంచినీటి కష్టాలకు తెరపడిందన్నారు. మరో నెల రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ …
Read More »