ఆల్కలీన్ వాటర్‌తో ప్రయోజనాలివీ.. రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువ మోతాదులో ఉంచుతుంది. హై కొలెస్ట్రాల్ స్థాయిలను నివారించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో ఆసిడ్ లెవల్స్ తగ్గించి ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. రక్తపోటుపై అనుకూల ప్రభావాన్ని చూపి హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. జీవక్రియను మెరుగుపర్చడంతోపాటు శరీరం బరువు పెరుగకుండా కాపాడుతుంది. కడుపులో యాసిడ్లను న్యూట్రలైజ్ చేసి ఆసిడ్ రిఫ్లక్స్, గుండె మంటను దూరం చేస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలను …
Read More »చేయిపట్టి నడిపించాల్సిన తండ్రి తాగిన మత్తులో..!
కర్నూలు జిల్లా ఓ వ్యక్తి తాగిన మైకంలో ఆర్థరాత్రి చేసిన ఓ పనికి ఊరి ప్రజలు షాక్ అయ్యారు. అభంశుభం తెలియని పసిపిల్లల్ని ఊరి బయట చిమ్మ చీకట్లో ఒంటరిగా విడిచిపెట్టేశాడు. అంతేకాకుండా భార్యను సృహా కోల్పోయేలా కొట్టి వేరే చోట వదిలేశాడు. కోడుమూరు పట్టణానికి చెందిన కృష్ణ, సుజాత భార్యభర్తలు. వీరికి ఐదుగురు పిల్లలు. ఒక కూతురు, నలుగురు కొడుకులు. తాగుడుకి బానిసైన కృష్ణ అనుమానంతో నిత్యం భార్యను …
Read More »ఏపీలో మందుబాబులకు Good News
ఏపీలో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. సాధారణంగా బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి. ఇవాళ ఒక్క రోజు గంట సమయం పెంచారు. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 9 గంటలకే మూసేయాల్సి ఉండగా 10 గంటల వరకు …
Read More »బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు > పీచు పదార్థం సమృద్ధిగా ఉండి జీర్ణవ్యవస్థను > మెరుగుపరుస్తుంది ఫైబర్ అధికంగా ఉండి అదనపు కొవ్వును తగ్గిస్తుంది. > విటమిన్ Cతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. > తక్కువ కేలరీలు ఉండటంతో బరువు తగ్గాలి > అనుకునేవారికి సహకరిస్తుంది. > విటమిన్ Bతో జీవక్రియ, నాడీవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
Read More »అల్లం టీ తాగితే…?
అల్లం టీ తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. అల్ల టీ తాగడం వలన జీర్ణక్రియ ,రక్తప్ర్తసరణకు సంబంధించిన పలు సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని వారు చెబుతున్నారు. మరి అల్లం టీ తాగితే లాభాలు ఏంటో ఒకసారి లుక్ వేద్దాం.. * అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది * వికారం తగ్గుతుంది * ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది * రోగ నిరోధక శక్తి పెరుగుతుంది * …
Read More »పబ్లిక్‌గా మందేసి అమ్మాయితో చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే..వైరల్ వీడియో…!
ఉత్తరాదిన బీజేపీ ఎమ్మెల్యేలు రోజు రోజుకీ దిగజారిపోతున్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, తుపాకీలతో హల్‌చల్ చేయడం, తమను ఎదిరించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడడం..తాగి, అమ్మాయిలతో చిందులు వేయడం బీజేపీ ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే పబ్లిక్‌గా చుక్కేసి బార్ డ్యాన్సర్‌తో చిందేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన …
Read More »పిల్లలు చెడిపోవడానికి ముఖ్య కారకులు మీరే …ఎందుకంటే ?
ఈరోజుల్లో పిల్లలు చాలా గారాబంగా పెరుగుతున్నారు. అలా పెరగడం మంచిదే గాని అది మరీ ఎక్కువ అయిపోతే ప్రమాదమే. తల్లితండ్రులు వారిపై చూపించే అతి ప్రేమ వల్ల పిల్లలు మరింత బద్దకస్తులుగా తయారవుతారు. ఈతరం పిల్లలు ఎలా ఉన్నారంటే…! *తల్లిదండ్రుల చెప్పే ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యరు. *తన లంచ్ బాగ్ కూడా శుభ్రం చేసుకోరు. *కనీసం వారు వేసుకున్న బట్టలైన ఉతుక్కుంటారా అంటే అదీ లేదు. *కోపం …
Read More »వెలుగులోకొచ్చిన విద్యార్థినుల భాగోతం ..పాఠశాలలోనే సిట్టింగ్
ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలకు ఏ మాత్రం తీసీపోము అన్నట్టు ప్రవతిస్తున్నారు అమ్మాయిలు.వాళ్ళలానే మద్యం సేవిస్తున్నారు మరియు సిగరెట్ కూడా కాలుస్తున్నారు.ఇది అందరికి అలవాటు అయిపొయింది.కాని అంతకుమించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.అదేమిటి అనుకుంటున్నారా ఇప్పటివరకు అమ్మయిలు పబ్స్ లేదా హాస్టల్స్ లో తాగడం చూసుంటారు కాని ఇప్పుడు ఏకంగా ధైవంగా పూజించే పాఠశాలలో మద్యం తాగి హడావుడి చేసారు.ఇదంతా ఇద్దరు విద్యార్థినులు శనివారం విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలోని ఓ …
Read More »తాగి వచ్చి సమంతతో..ఎవరో తెలుసా?
తెలుగు ఇండస్ట్రీ ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత.పెళ్లి తరువాత కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా తను జోరును కొనసాగిస్తుంది.హీరో నాగ చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే పెళ్లి తరువాత ఆమె నటించిన సినిమాలు అన్నికూడా బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి. సమంత తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘బేబీ’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో విభిన్న పాత్రలో నటిస్తుంది సమంతకు షూటింగ్‌లో …
Read More »మీరు నీళ్లు.. ఎక్కువగా తాగేస్తున్నారా..?
ఆరోగ్యానికి మంచిదని.. మంచినీళ్లు ఎక్కువగా తాగితే అది కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఎక్కువగా నీటిని.. అదే పనిగా తాగుతూ ఉంటే కిడ్నీలపై ఎక్కువ పని భారం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అతిగా తాగే నీటి వల్ల కిడ్నీలు వేగవంతంగా పని చేయాల్సి ఉంటుందని, తద్వారా కిడ్నీలపై భారం పడి.. అనారోగ్యానికి గురికాక తప్పదనివైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మహిళలు రోజుకు 8 గ్లాసుల నీళ్లు.. పురుషులు 12 గ్లాసుల నీటిని …
Read More »