2డీజీ (2-డీయాక్సీ-డీ-గ్లూకోజ్) కొవిడ్ ఔషధాన్ని DRDO గ్వాలియర్ 25 ఏళ్ల క్రితమే రూపొందించిందని ఆ సంస్థ మాజీ శాస్త్రవేత్త డా. కరుణ్ శంకర్ వెల్లడించారు. ఈ 2DG అణువును రూపొందించాలని ఆనాటి DRDO డైరెక్టర్ APJ అబ్దుల్ కలాం సూచించారని తెలిపారు. క్యాన్సర్ చికిత్సలో వాడే దీని కోసం అప్పట్నుంచి USపై ఆధారపడటం తగ్గించామని పేర్కొన్నారు. దీనికి 1998లో పేటెంట్ రాగా.. 2002లో డ్రగ్కు ఆమోదం లభించింది.
Read More »త్వరలో 2డీజీ డ్రగ్స్
DRDO భాగస్వామ్యంతో కరోనా బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్ను డా. రెడ్డీస్ ల్యాబ్ ఆవిష్కరించింది. వచ్చేవారమే 10వేల డోసుల మొదటి బ్యాచ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెడ్డీస్, DRDO అధికారులు తెలిపారు. పౌడర్ రూపంలో ఉండే ఈ డ్రగ్ను కరోనా రోగులు నీళ్లలో కలుపుకుని తాగితే కరోనా లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు.
Read More »టెన్త్ పాస్ అయ్యారా..? అయితే ఈ శుభవార్త మీకోసమే !
టెన్త్ పాస్ అయ్యి పెద్ద చదువు చదవలేని వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే వారికి డీఆర్డీఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఆర్డీఓ సంబంధించి 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాస్ అయిన తరువాత ఐటీఐలో సంబధిత ట్రేడ్ వారు మరియు 18-25 సంవత్సరాలు వారు దీనికి అర్హులు. డిసెంబర్ 23నుండి ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా …
Read More »