నారా లోకేష్‌కు జిల్లా వైసీపీ నేతలు షాకిచ్చారు. సీఎం జగన్ ఓ సైకో అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇవాళ జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించారు. డీఆర్సీ సభ్యుడిగా ఉన్న లోకేష్‌ను సమావేశాలకు రాకుండా బహిష్కరించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. డీఆర్సీ నుంచి బహిష్కరించేందుకు మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో లోకేష్‌పై బహిష్కరణ వేటుపడినట్టైంది. …
Read More »