హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.సీఎం వెంట మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ చామకూర మల్లారెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు శ్రీ …
Read More »రాష్ట్రపతుల ప్రమాణం జులై 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?.
మన దేశంలో రాష్ట్రపతుల ప్రమాణం జులై 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?. తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా మన దేశపు తొలి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. తర్వాత వచ్చిన ఆరుగురు రాష్ట్రపతులు పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. 1977 జులై25న నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి అందరూ(జ్ఞాని జైల్సింగ్ మినహా) …
Read More »సభకు ఫుల్ గా తాగోచ్చిన బీజేపీ అధ్యక్షుడు
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో భారత రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందిన సంగతి విధితమే. అయితే ఈ తరుణంలో తమ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి భారత రాష్ట్రపతిగా గెలుపొందిన క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పార్టీ శాఖకి సంబంధించి చోటాడేపూర్ జిల్లా బీజేపీ ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల సభకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రష్మికాంత్ ఫుల్లుగా తాగొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్, టీఆర్ఎస్ …
Read More »సీఎం జగన్‌తో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము భేటీ..
వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఈ మేరకు విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చిన ఆమెకు సీఎం జగన్, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇస్తున్నందుకు సీఎం జగన్ సహా పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును సీఎం జగన్ సన్మానించారు. …
Read More »రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేసిన ముర్మూ
ప్రెసిడెంట్ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ ఈ రోజు నామినేషన్ వేశారు. ప్రధాని మోదీ, కేబినేట్ మినిస్టర్స్‌తో పాటు మద్ధతు పార్టీల నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ముర్మూ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారు. ముర్మూను రాష్ర్టపతి అభ్యర్థిగా మొదట ప్రధాని ప్రతిపాదించారు. దీనికి ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు, ఎన్డీఏ ఎంపీలు, రాష్ట్రాల్లోని బీజేపీ సీఎంలు, ఎంపీలు బలపరిచారు. వచ్చే నెల 18న ఈ ఎన్నిక …
Read More »రాష్ట్రపతి ఎన్నికలు -YSRCP సంచలన నిర్ణయం
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్మూకు ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ శుక్రవారం వైసీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న పార్టీకి మద్దతు ఇస్తామని వెల్లడించారు.
Read More »ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సింప్లిసిటీ..
ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము తన నిరాడంబరతను చాటుకున్నారు. తన స్వస్థలంలో ఓ ఆలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ స్వయంగా చీపురు పట్టి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగ్‌పూర్. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికైన నేపథ్యంలో ఆమె అక్కడి శివాలయానికి వెళ్లి ఆలయ పరిసరాలను ఊడ్చారు. ఇప్పటికే గవర్నర్, మంత్రి, ఎమ్మెల్యే పదవులు చేపట్టిన …
Read More »