తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజశేఖర్ హీరోగా సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ మీడియా సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. పవన్ సాదినేని దర్శకుడు. ఈ మూవీకి ‘మాన్స్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హైదరాబాద్లో షూటింగ్ లాంఛనంగా మొదలైంది. తొలి సన్నివేశానికి ప్రవీణ్ సత్తారు క్లాప్ నిచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని డైరెక్టర్ పవన్ సాధినేని తెలిపాడు.
Read More »మెగా కాపౌండ్ లోకి శివాని రాజశేఖర్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తాజాగా మరో కొత్త సినిమా ప్రారంభమైంది. యువహీరో రాహుల్ విజయ్, యంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తనయ అయిన శివాని రాజశేఖర్ జంటగా తేజ మర్ని దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రాన్ని బన్నీవాసు, విద్య మాధురి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ …
Read More »చిరంజీవితో విభేదాలపై జీవిత రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజశేఖర్ హీరోగా, జీవిత దర్శకత్వం వహించిన ‘శేఖర్’ మూవీ ఈనెల 20 విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ ..స్టార్ హీరో చిరంజీవితో విభేదాలపై జీవిత రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మాకు ఎవరితోనూ ఇష్యూ లేదు. చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ యూట్యూబ్ వారే థంబెనెయిల్స్ పెట్టి మామధ్య ఇంకా దూరం పెంచుతున్నారు’ …
Read More »విలన్ గా నటించేందుకు సిద్ధం
తెలుగు తెరపై ఎన్నో విభిన్న పాత్రలతో నటించిన సీనియర్ నటుడు, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ త్వరలో గరుడ వేగ-2 మూవీని తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. సినిమాలో ఒక మంచి పాత్ర వస్తే మళ్లీ విలన్ గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హీరో రాజశేఖర్ చెప్పాడు. శేఖర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండటంతో, అన్ని కుదిరితే ఫిబ్రవరి 4న తన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తామని ఆయన అన్నాడు..
Read More »