ప్రయాణీకులకు రైల్వేలు తీపికబురు అందించాయి. ఏసీ ట్రైన్లలో ఎక్కువ మంది ప్రయాణీకులను ఆకర్షించేలా ఐదు రైళ్లలో ఏసీ కోచ్ టికెట్ ధరలను రైల్వేలు ఇటీవల తగ్గించాయి. కర్నాటకలో బెంగళూర్, గడగ్, మైసూర్ నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్‌ల ధరలను నైరుతి రైల్వే ప్రకటించింది. బెంగళూర్ మీదుగా మైసూర్, చెన్నై శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కార్ ధర తగ్గించడంతో బస్సు, విమానాల కన్నా అధికంగా ప్రయాణీకులు ఈ …
Read More »బంగారం ధరలకు బ్రేక్..భారీగా తగ్గింపు..!
స్టాక్ మార్కెట్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా రికార్డు లాభాలు నమోదవుతున్నాయి. వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర 190 రూపాయలు తగ్గి రూ.30,740గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో పాటు, అంతర్జాతీయంగా బంగారానికి బలహీనమైన సంకేతాలు వీస్తుండటంతో బంగారం ధరలు తగ్గాయి. బంగారం బాటలోనే వెండి …
Read More »భారీగా తగ్గిన బంగారం ధరలు..!
గత కొద్ది రోజులుగా పడుతూ లేస్తూ వస్తున్న బంగారం ధర సోమవారం భారీగా తగ్గింది. భారతీయ విపణిలో పది గ్రాములు పసిడి రూ.405 తగ్గడం ద్వారా రూ.32వేల దిగువకు పడిపోయింది. సోమవారం నాటి బులియన్ ట్రేడింగ్‌లో స్వచ్ఛమైన 10గ్రాముల పసిడి రూ.31,965కు చేరింది. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు లేకపోవడం, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ కొరవడటం వల్లే పసిడి ధర తగ్గిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క …
Read More »భారీగా పడిపోయిన బంగారం ధర..!
బంగారం ప్రియులకు శుభవార్త. బుధవారం బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ బాగా తగ్గిపోవడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. ఒక్కరోజే రూ.430 తగ్గిపోయింది. నేటి మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 తగ్గి రూ.32,020గా ఉంది. మరోవైపు, వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండి ధర రూ.250 తగ్గి …
Read More »