తల్లీకూతుళ్లు ఒకేసారి తల్లులయితే? నిజంగా అద్భుతం కదూ. సిరియాకు చెందిన ఓ తల్లి, ఆమె కూతురు ఇలాగే ఒకేసారి మగ బిడ్డలకు జన్మనిచ్చారు. 42 ఏళ్ల ఫాతిమా బిరిన్సీ, ఆమె కుమార్తె 21 ఏళ్ల గేడ్ బిరిన్సీ టర్కీలోని కొన్యా నగరంలో సిజేరియన్ ద్వారా ఒకే సమయంలో పిల్లలకు జన్మనిచ్చారు. టర్కీకి చెందిన న్యూస్ వెబ్‌సైట్ ఎన్సాన్‌హబెర్ ఈ వార్తను ముందుగా ప్రచురించింది. తల్లీకూతుళ్లకు ఒకేసారి పిల్లలు పుట్టడం నిజంగా …
Read More »‘నాన్నా’ నేను నీ కన్న కూతురినే
23 ఏళ్ల క్రితం విడిపోయిన బంధాలను పోలవరం ప్యాకేజీ పెనవేసింది. ఉన్న బంధాలను విడదీసింది. చివరకు మానవ సంబంధాలను అపహా స్యం చేసింది. ‘నాన్నా’ నేను నీ కన్న కూతురినే అన్న సెంటిమెంట్‌తో కొంపముంచింది. మాయమాటలతో బ్యాంక్ ఏటీఎం చేజిక్కించుకొని రూ.7.30 లక్షలు కా జేసింది. ఈ కిలాడీ మోసాన్ని తెలుసుకు న్న అమాయక ఆదివాసీ తండ్రి హృద యం తల్లడిల్లి పోలీసులను ఆశ్రయించా డు. వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణ …
Read More »