తొలిసారిగా టెస్టుల్లో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన తడాఖా చూపిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు శతకాలు బాదిన రోహిత్ మూడో టెస్ట్‌లో మరో సెంచరీ చేశాడు. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో మోత మోగించిన రోహిత్ టెస్టుల్లోను తొలి ద్విశతకం నమోదు చేసాడు. ఇదే ఆయనకి టెస్టుల్లో అత్యుత్తమ స్కోరు. ఒకవైపు వికెట్స్ పడుతున్నప్పటికి ఎంతో …
Read More »శాంసన్ రికార్డ్ బ్రేక్ చేసిన 17 ఏళ్ల కుర్రాడు..!
రోజురోజుకి విజయ్ హజారే ట్రోఫీ లో బాట్స్ మేన్ ల హవా నడుస్తుంది. మొన్న కేరళ కుర్రాడు సంజు శాంసన్ డబుల్ సెంచరీ తో అదరహో అనిపించాడు. ఇప్పుడు ముంబై ప్లేయర్ జైస్వాల్ కూడా అదే రీతిలో డబుల్ సెంచరీ సాధించాడు. ముంబై, జార్కాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో 149 బంతుల్లో 200పరుగులు సాధించాడు. అంతేకాకుండా అతితక్కువ వయసులో లిస్ట్ A క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన …
Read More »