టీమిండియా మోస్ట్ సీనియర్ ఆటగాడు చతేశ్వర్ పుజారా కౌంటి చాంపియన్ షిప్ లో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ససెక్స్ తరపున కౌంటీ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన పుజారా తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఆరు పరుగులకే అవుటయ్యాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తనదైన శైలీలో విజృంభించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన డార్బీషైర్ ఎనిమిది వికెట్లను కోల్పోయి ఐదువందల ఐదు పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్ ను డిక్లెర్డ్ …
Read More »టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)
బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ డబుల్ సెంచరీ(252)తో చెలరేగాడు. లాథమ్తో పాటు కాన్వే సెంచరీ(109)తో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 521/6 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా బౌలర్లలో షరిఫుల్ ఇస్లాం 2, ఇబాదత్ హొస్సేన్ 2, మొమినుల్ ఒక వికెట్ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
Read More »సెహ్వాగ్ వారసుడు దొరికేసాడు..సిక్స్ కొట్టిండు..డబుల్ చేసిండు..!
టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అనుకునట్టుగానే డబుల్ సెంచరీ కొట్టేసాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఇది రికార్డ్ అనే చెప్పాలి. హేమాహేమీ ఆటగాలు అవుటైనా అతడు మాత్రం నిలకడగా ఆడి ఈ ఫీట్ సాధించాడు. కాని మొదటిసారి అగర్వాల్ ని చూస్తుంటే సెహ్వాగ్ గుర్తొచ్చాడు. సిక్స్ తో తన డబుల్ సెంచరీ సాధించాడు.మొన్న సౌతాఫ్రికా నేడు బంగ్లాదేశ్ ఎవ్వరినీ వదలడం లేదనే చెప్పాలి. వచ్చిన అవకాశాన్ని బాగా …
Read More »డబుల్ ధమాకా…అదరగొట్టిన కేరళ కుర్రాడు !
ప్రస్తుతం యావత్ దేశ క్రికెట్ అభిమానుల దృష్టి ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ పైనే ఉంది. ఇదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీ కూడా జరుగుతుంది. దీనిని మాత్రం ఎవరూ పట్టించుకునే నాధుడే లేదు. కాని అసలు ఆట ఇక్కడే ఉంది. భారత జట్టులో స్థానం సంపాదించాలి అంటే ఇందులో రానించాలి. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో కేరళ కుర్రాడు ఒక రికార్డు సృష్టించాడు. అతడు మరెవ్వడో కాదు సంజు …
Read More »విశాఖలో డబుల్ సెంచరీ…మయాంక్ అగర్వాల్ బౌండరీల మోత
దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో ఇద్దరు టీమిండియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి అయితే.. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని వదిలేశాడు. రోహిత్ వదిలిస్తే.. నేను ఉన్నాను కదా అన్నట్లు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ బాదేశాడు. ఆడేది ఐదో టెస్టు మ్యాచ్.. అయితేనేం తొలి టెస్టు శతకాన్ని ఎలా ద్విశతకంగా మార్చుకోవాలో చేసి చూపించాడు. టెస్టు క్రికెట్ అంటే సుదీర్ఘంగా ఆడటమే …
Read More »అగర్వాల్ ను టార్గెట్ చేసిన సఫారీలు..ఏం చెయ్యనున్నారు ?
మయాంక్ అగర్వాల్… ఈ రెండు రోజుల్లో అభిమానుల నోట ఎక్కువగా వినిపించే పేరు. ప్రపంచ కప్ లో భాగంగా తిట్టుకున్న వ్యక్తిని ఇప్పుడు పొగడ్తలతో ముచ్చుతున్నారు. సౌతాఫ్రికా టెస్ట్ లో భాగంగా రెండో రోజు సెంచరీ సాదించాడు. అటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 176 పరుగులు సాధించాడు. ఇక అగర్వాల్ ను అవుట్ చేయడానికి సఫారీలు నానా తంటాలు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అతడిని ఆపడం కష్టమే. …
Read More »అప్పుడు బ్రాడ్ మాన్…ఇప్పుడు స్టీవ్ స్మిత్.. ఇద్దరూ ఒక్కటే !
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ …
Read More »ఆ రోజు ప్లాస్టిక్ బాల్‌తో క్రికెట్ ఆడిన అమ్మాయి..ఈ రోజు వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ
ముంబై మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్యూస్ సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన అండర్-19 వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటింది. స్మృతి మందన తర్వాత అండర్-19 వన్డే క్రికెట్లో ద్విశతకం సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 16 ఏళ్ల జెమిమా కేవలం 163 బంతుల్లోనే 202 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలో దిగిన …
Read More »