మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ ఇండ్లను తొమ్మిది అంతస్తుల్లో రూ. 24.91 కోట్ల వ్యయంతో నిర్మించారు. హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో మురికివాడగా ఉన్న పిల్లిగుడిసెలు బస్తీలో ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. …
Read More »ఈ నెల 26న నెక్లెస్‌రోడ్డు లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని పేదలు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే. నగరంలోని నెక్లెస్‌రోడ్డు అంబేడ్కర్ నగర్‌లో నిర్మించిన 330 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గురువారం పరిశీలించారు. ఈ నెల 26వ తేదీన ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు. …
Read More »పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత
పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాలలో నాలుగు వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని చెప్పారు. జిల్లాలోని నూకపెల్లిలో నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్‌తో కలిసి కవిత పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన ఇండ్లు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిస్తున్న ఇండ్ల తేడాను ప్రజలు …
Read More »తెలంగాణలో ఇప్పటివరకు కట్టినవి డబుల్ ఇండ్లు 1.56 లక్షలు
తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో లక్షల మంది సొంతింటి కల సాకారం అవుతున్నది. 2016లో పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 1,56,573 ఇండ్లు కట్టించింది. ఇందులో 1,02,260 ఇండ్ల నిర్మాణం 90 శాతం పూర్తికాగా, 54,313 ఇండ్ల నిర్మాణం వందశాతం పూర్తయింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 2,86,057 ఇండ్లు మంజూరవగా ప్రభుత్వం రూ.10,054.94 కోట్లు ఖర్చు చేసింది. మిగిలిన ఇండ్ల నిర్మాణం …
Read More »డబుల్ బెడ్రూం ఇండ్లపై మంత్రి హారీష్ శుభవార్త
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంటి స్థలం ఉన్న పేదలు, గుడిసె వాసులు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బుధవారం జిల్లాలోని నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో పర్యటించారు. శంకరంపేట మండల కేంద్రం తిరుమలాపూర్ శివారులో ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలతో నిర్మించనున్న వంద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి భూమి పూజ …
Read More »డబుల్ బెడ్రూం ఇండ్లు ఆత్మగౌరవ ప్రతీకలు : మంత్రి హరీష్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిపల్లిలో నిర్మించిన 25 డబుల్ బెడ్రూం ఇండ్లను హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం తెచ్చారని తెలిపారు. లింగారెడ్డిపల్లి గ్రామస్తులు అదృష్టవంతులు.. …
Read More »కారణజన్ముడు మన కేసీఆర్ …ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఒక్కరోజే రూ. 870 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు మహబూబ్‌నగర్ అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వచ్చే ఏడాదిలోగా జిల్లాలో ఇంటింటికి ప్రతీ రోజు మంచినీరు …
Read More »పేదలు ఆత్మగౌరవంతో బతికేందుకే డబుల్ బెడ్రూం ఇండ్లు
మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని క్రిస్టియన్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను 310 మంది లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశం చేయించారు. Ministers Laxma Reddy @KTRTRS attended house warming ceremony of 2BHK houses at Mahabubnagar along with MP Jithender Reddy, MLA @VSrinivasGoud. 310 beneficiaries are ready to occupy …
Read More »భావోద్వేగానికి లోనైన దేవర్ కద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి …
తెలంగాణ రాష్ట్రంలో దేవర కద్ర నియోజక వర్గంలో పేదల సొంతింటి కల తీరింది. లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకునే తాహతు లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇంతకాలం జీవనం సాగించిన పేదల బతుకులు మారాయి. తెలంగాణ సర్కారు పుణ్యమాని పేదల కల నెరవేరింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దత్తత గ్రామం నిజలాపూర్ లో పండగ వాతావరణం కనిపించింది. శుభ గడియలో డబుల్ …
Read More »